24, మే 2013, శుక్రవారం

రాత్రి - పడుకునే ముందర , Nighttime - Before sleeping

చిన్నప్పుడు మా నాయనమ్మ పడుకునే ముందు ఈ శ్లోకం చెప్పించి పడుకోపెట్టేది. ఆ శ్లోకం అలా అలవాటు అయింది. దాని అర్థం పూర్తిగా తెలియక పోయిన, ఇది చదవటం వాళ్ళ మంచి కలలు వొస్తాయి అని తెలుసు. ఇది ఆ హనుమంతుడిని ప్రార్థన అని తెలుసు. ఆ శ్లోకం ఈ కింద చెప్పబడింది

రామస్కందం హనూమంతం వైనతేయం రుకోదరం 
శైయనే యః స్మరేన్ నిత్యం దుస్స్వప్నం తస్య నశ్యతి 


IN ENGLISH: 
In my childhood, my grandmother taught me this small slokam before sleep. She used to tell me that by chanting this sloka before sleep, you will get good dreams and bad dreams will not come to you. This sloka requests lord hanuman to give us good sleep with good dreams. Here is the sloka:

Ramaskandam Hanoomantham vainateyam rukodaram
Shaiyane yah smaren nityam dus swapnam tasya nashyathi\

Sweet dreams!!!

LinkWithin

Related Posts with Thumbnails