కార్తీక మాసం హిందువులకు చాలా శ్రేష్టమైన మాసం. భారత దేశం లో, ముఖ్యంగా దక్షిణ భారతం లో ఈ మాసం పౌర్ణమి రోజున కోవెల(గుడి) వెనక ఉన్న కోనేటిలో (చిన్న నీటి ప్రదేశం) దీపాన్ని ఒక ఆకులో పెట్టి నీటిలో వదులుతారు. ఆ నీటిలో కుంకుమ , పసుపు, అక్షింతలు వేసి దేవుడికి దండం పెట్టుకుంటారు. ఇది మన ప్రాచీన సంప్రదాయం అని నాకు గుర్తు. కానీ దాని మిగితా వివరాలు తెలియదు. నాకు మరిన్ని వివరాలు తెలిసిన, నేను మళ్ళి ఈ బ్లాగ్ లో జత చేసెదను.
అమెరికాలో అలా కోనేరు ని నేను చూడలేదు. కనుక ఇంటిలో ఒక స్టీల్ పాత్రలో నీటిని నింపి, అందున నీటి పైన తేలే దీపాన్ని వెలిగించాను. మీరు కూడా మరల వొచ్చే ఏడాదిలో, మీకు అనుకూలంగా ఉన్నప్పుడు, ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు అని ఆశిస్తున్నాను.
In English:
In the lunar month of Kartheeka maasam (one of the telugu month, which comes in November/December timeframe), it is one of the old rituals to leave a deepam in the small pond behind the temple. Put some kumkum, turmeric and akshintalu(turmeric added to rice with a pinch of ghee).
Since in America we do not have any ponds near the temples, I have done kind of like it at home, in front of the god's place. Took a small steel vessel and filled with water. Added the floating candle to it and some kumkum, turmeric and prayed to god. I hope you find this solution easier too and follow it from next year. Good Luck !!!!