ఘల్లు ఘల్లున కాలి గజ్జెలందెలు మ్రోగ , కలహంస నడకల కలికి ఎక్కడికే
జడలోన గంగను ధరించుకోన్నట్టి , జగము లేలే జగదీశు సన్నిధికీ
మంగళం మంగళం
చరణం: 1
చెంగావి చీరను చింగూలు జారంగ, రంగైన నవ మోహనాంగి ఎక్కడికీ
చంద్రూని శిరసూన ధరి ఇంచుకోన్నట్టి , మండాలామేలే మహేశు సన్నిధికీ
మంగళం మంగళం
చరణం: 2
సన్నంపు నడుముపై బిళ్ళ ఒడ్డానమ్ము, వన్నేగల బంగారు బొమ్మా ఎక్కడికీ
కన్నులు మూడు పది భుజమూలు , ఐదు ముఖములూ గల యా నాథు సన్నిధికీ
మంగళం మంగళం
చరణం: 3
హెచ్చు పాపట బొట్టు రత్న కిరీటమూ, ఒప్పేటి కరుణా కటాక్షి ఎక్కడికీ
కడు పెద్ద రుద్రాక్షమణులు హారమ్ములూ, ఉరమున దాల్చిన శివుని సన్నిధికీ
మంగళం మంగళం
చరణం: 4
బొడ్డు మల్లెలు జాజి దండిగ జడ మీదా , గుచ్చిన కరుణా కటాక్షి ఎక్కడికీ
అందముగ విభూతి గంధాక్షితలు, అలదిన శ్రీ నీలకంటూ సన్నిధికీ
మంగళం మంగళం
చరణం: 5
తళతళమను రత్న తాటంకముల మెరియ, పసిడి హారముల పడతి ఎక్కడికీ
కలియుగ జన్మము గల శివుడై నట్టి, గురులైన శంభు శంకరుని సన్నిధికే
మంగళం మంగళం
చరణం: 6
అభయ హస్తములచే కర కంకణముల మెరియ, వరములోసగేడి వర గౌరి ఎక్కడికీ
గళమున కాలకూటము ధరియించు, శ్రీ రామేషు పెంచు అమరేషు సన్నిధికీ
మంగళం మంగళం
IN ENGLISH:
ghallu ghalluna kaali gajjelandelu mroga, kala hamsa nadakala kaliki ekkadike,
jadalona ganganu dhariyinchukonnatti, jagamu lele jagadheeshu sannidhiki
mangalam mangalam
chengaavi cheeranu chingula jaaranga, rangaina nava mohanaangi ekkadike,
chandruni shirasoona dhariyinchukonnatti, mandaalamele maheshu sannidhiki
mangalam mangalam
sannampu nadumupai billa oddanamma, vanne bangaaru bomma ekkadike
kannulu moodu padi bhujamoolu, aidu mukhamuloo gala yaa naathu sannidhiki
mangalam mangalam
hecchu paapata bottu ratna kireetamoo, oppeti karunaa kataakashi ekkadiki,
kadu pedda rudraakshamaNulu haarammulu, uramuna dalchina shivuni sannidhi
mangalam mangalam
boddu mallelu jaaji dandiga jada meeda, gucchina karuna kataakshi ekkadiki,
andamuga vibhoothi gandhaakshithalu, aladina sri neelakanTu sannidhiki
mangalam mangalam
taLataLamanu ratna thaaTankamulu meriya, pasidi haramula padithi ekkadike
kaliyuga janmamu gala shivudai natti, gurulaina shambushankaruni sannidhike
mangalam mangalam
abhaya hasthamulache karakankaNamulu meriya, varamulosagedi vaara gauri ekkadiki,
gaLamuna kaalakutamu dhariyinchu, sri raameshupenchu amareshu sannidhiki