21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

కొండగట్టు లో వెలసిన అంజన్నా / Kondagattulo velasina anjanna


కొండగట్టు లో వెలసిన అంజన్నా .....
నీ అండా దండా మాకుండాలని, పూలూ పండ్లు కొబ్బరికాయలు పలహారాలు నీకు తెస్థిమయ్య -- 2--

చరణం: 1
తడి బట్టలతో నీ గుడిలో కొచ్చి, వడివడిగా నీ పూజలు చేసే  --2 --
రామ మంత్రమే పటియించేము, రామ దూతవని స్తుథియించెము
కళకళలాడే ఓ అంజన్నా, కరుణతో మమ్ము కాపాడ రావయ్య --2--

చరణం: 2
గుడి ముందేమో కోటి కోతులు, గుడిలోనేమో కోటి భక్తులు --2--
జిగేలుమన్నా  జిల్లెడి కాయలు, పవిత్రమైన పత్తి రాకులూ
గణగణమని నీ గంటలు కొట్టీ ఘనముగ నీకు పూజలు చేసేము --2--

చరణం : 3
మెండైన నీ కొండను ఎక్కి, దండిగా పూజలు చేసేమయ్య --2--
నిన్ను కొలవనీ కాయమెందుకూ నిన్ను కొలవనీ కరములేందుకు
ఓ బలవంతా వాయుస్వరూపా, మా బాధలు బాపగ వేగమే రావయ్యా --2--

IN ENGLISH:
Kondagattulo velasina anjanna ....
nee andaa dandaa maakundaalani, poolu, pandlu, kobbarikaayalu, palahaaraalu neeku testhimayya --2 --

Charanam: 1
tadi battalotho nee gudilo kochi, vadivadiga nee poojalu chese --2 --
raama mantrame paTiyinchemu, raama doothavani stuthiyinchemu
kaLakaLalaade oh anjanna karuNatho mammu kaapaada raavayya -- 2--

Charanam: 2
gudi mundemo koti kothulu, gudilonemo koti bhakthulu --2--
jigelu manna jilledu dandalu, pavitramaina patti raakulu
gaNagaNamani nee gantalu kotti ghanamuga neeku poojalu chesemu --2--

Charanam: 3
mendaina nee kondanu ekki, dandiga poojalu chesevayya,
ninnu kolavani kaayamenduku, ninnu kolavani karamulenduku
oh balavantha vaayu swaroopa, maa baadhalu baapaga vegame raavayya --2 --


LinkWithin

Related Posts with Thumbnails