28, జులై 2017, శుక్రవారం

రామ రామ నీ వారము/Raama raama ne vaaramu


త్యాగరాజ కీర్తన 
ఆది తాళం 

రామ రామ నీ వారము గామా రామ  సీత
రామ రామ సాధుజన ప్రేమ రా రా   || రామ రామ ||

చరణం: 1
మెరుగు చేలము గట్టుకో మెల్ల రా రా రామ
కరకు బంగరు సొమ్ములు కదల రా రా                || రామ రామ ||

చరణం: 2
వరమైనట్టి భక్తాభీష్ట వరద రామ రా రా రామ
మరుగు జేసు కొన్నట్టి మహిమ రా రా                || రామ రామ || ||

చరణం: 3
చిరునవ్వు గల మోము జూప రా రా రామ
కరుణతో నన్నెల్లప్పుడు కావ రా రా                   || రామ రామ ||

చరణం: 4
కందర్ప సుందర నంద కంద రా రా  నీకు
వందనము జేసెద గోవిందా రా రా            || రామ రామ ||

చరణం: 5
ఆద్యంత రహిత వేదవేద్యా రా రా భవ
వెద్య నేని వాడైనట్టి వేగ రా రా                   || రామ రామ ||

చరణం: 6
సుప్రసన్న సత్య రూప సుగుణ రా రా రామ
అప్రమేయ త్యాగరాజు నేల  రా రా                    || రామ రామ ||

In English:
Raama raama ne vaaramu gaama Raama Seetha
Raama raama saadhujana prema raa raa .... || Raama raama ||

Charanam: 1
Merugu chelamu gattuko mella raa raa raama
karaku bangaru sommulu kadala raa raa      || Raama raama ||

Charanam: 2
Varamainatti bhakthaa bheeshta varada raa raa raama
marugu chesukunnatti ....mahima raa raa     || Raama raama ||

Charanam: 3
Chiru navvugala momu joopa raa raa raama
kaRunatho nannellappudu kaava raa raa      || Raama raama ||

Charanam: 4
kandarpa sundara nanda kanda raa raa neeku
vandanamu jeseda govindaa raa raa             || Raama raama ||

Charanam: 5
aadhyantha rahitha vedavedya raa raa bhaava
vedhya ne nee vaadainatti vega raa raa        || Raama raama ||

Charanam: 6
Suprasanna satya roopa suguNa raa raa raama
Aprameya tyaagaraaju nela raa raa              || Raama raama ||

LinkWithin

Related Posts with Thumbnails