ధీర గంభీర జయ వీర పరివార
శ్రీ కాత్యాయిని మంగళం -- 2--
చరణం: 1
వేద విదాయిని వేద స్వరూపిణి
మోదమ్ముతో మము కావా రావా -- 2--
రావా, ఇక రావా, మా మీద దయ లేదా
|| శ్రీ కాత్యాయిని మంగళం ||
చరణం: 2
రాణులకెల్లయు రాణివి నీవే
కరుణతో మమ్ము కాపాడవే -- 2--
రాణి శివరాణి కల్యాణి శర్వాణి
|| శ్రీ కాత్యాయిని మంగళం ||
చరణం: 3
శుభములు చేకూర్చు సౌభాగ్య దాయిని
సువాసిని పూజ్య సూహాసిని -- 2--
శౌరి శ్రీ గౌరీ హ్రీంకారీ ఘ్రిన్కారి
|| శ్రీ కాత్యాయిని మంగళం ||
చరణం: 4
మంచు కొండలపై నుండు మహేశ్వరీ
బ్రహ్మాండ ములకెల్ల నీవే అండా -- 2--
అండా మాదందా రాచకొండ నీ అండా
|| శ్రీ కాత్యాయిని మంగళం ||
IN ENGLISH:
Dheera gambheera veera parivaara
Sri Katyaayini mangaLam -- 2--
Charanam: 1
veda vidaayini veda swaroopiNi
modammutho mamu kaava raava -- 2--
raava. ika raava, ,maa meeda daya leda
|| Sri Katyaayini Mangalam||
Charanam: 2
raaNula kellayu raaNivi neeve
karuNatho mammu kaapaadave -- 2--
raaNi shivaRaani kalyani sharwani
|| Sri Katyaayini Mangalam||
Charanam: 3
shubhamulu chekurche sowbhagya daayini
suvaasini poojya suhasini -- 2--
showri sri gowri hreenkaari ghreenkaari
|| Sri Katyaayini Mangalam||
Charanam: 4
manchu kondala pai nundu maheshwari
brahmanda mulakella neeve andaa -- 2--
andaa maa dandaa raachakonda nee andaa
|| Sri Katyaayini Mangalam||