Movie: జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)
జై చిరంజీవా, జగదేక వీర -- 2--
అసహాయ శూరా , అంజనీ కుమారా
|| జై చిరంజీవా ||
దీవించ రావయ్యా వాయు సంచార
రక్షించ వేలయ్య శ్రీ రామ దూత
చరణం: 1
వీరాంజనేయ శూరాంజనేయ
ప్రసన్నాఆంజనేయ ప్రభా దివ్య కాయ - జై చిరంజీవా
చరణం : 2
ఆరోగ్య దాత, అభయప్రదాతా ఆ ఆ .... -- 2--
ఉన్మాద భయజాడ్య పీడా నివారా
సంజీవి గిరివాహ, సానీరిసాహా -- 2--
జై చిరంజీవా, జగదేక వీర
|| జై చిరంజీవా -- 2 ||
జై చిరంజీవ జగదేక వీర -- 4--
IN ENGLISH:
Jai Chiranjeeva, Jagadeka veera -- 2--
asahaaya shoora, anjani kumaara
|| Jai Chiranjeeva||
deevincha raavayya vaayu sanchaara
rakshincha velayya, sri raama dootha
Charanam: 1
veeranjaneya, shooranjaneya
prasannanjaneya prabhaa divya kaaya - Jai chiranjeeva
Charanam: 2
aarogya daatha, abhaya pradaata aaaa -- 2
unmaada bhaya jaadya peedaa nivaara
sanjeevi giri vaaha, saani ri saaha -- 2--
Jai chiranjeeva jagadeka veera
|| Jai Chiranjeeva -- 2 ||
Jai chiranjeeva, jagadeka veera -- 4--