పల్లవి
నిన్ను విడచి ఉండలేనయ్య , కైలాస వాసా
నిన్ను విడచి ఉండలేనయ్య
చరణం: 1
నిన్ను విడచి ఉండలేను, కన్నా తండ్రి వగుట చేత .. 2
యెన్నఁబోకు నేరములను , చిన్ని కుమారుడనయ్య శివా ఆఆ.....
|| నిన్ను
విడిచి ఉండలేనయ్య ||
చరణం: 2
సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, ... 2..
సర్వమునకు ఆర్త నీవు,
పరమ పురుష భవా శివా....
|| నిన్ను
విడిచి ఉండలేనయ్య ||
చరణం: 3
వరమ పద్మ బాల శంభో, బిరుదులెన్నో గలవు నీకు
కరుణ తొడ బ్రోవకున్న
బిరుదులన్నీ సున్నాలన్నా .....(2)
|| నిన్ను
విడిచి ఉండలేనయ్య ||
చరణం: 4
శివ మహాదేవ శంకర, నీవే తోడు నీడ మాకు,
కావుమయ్య శరణు శరణు
దేవా దేవా సాంబశివా ..... (2)
నిన్ను విడచి ఉండలేనయ్య , కైలాస వాసా
IN ENGLISH
Ninnu vidachi undalenayya, kailaasa vaasa
ninnu vidachi undalenayya
Charanam: 1
Ninnu vidachi undalenu, kanna tandri vaguta chetha
enna boku neyramulanu,
chinni kumaruda nayya shivaaa......
|| ninnu vidachi undalenayya ||
Charanam: 2
sarvamunaku kartha neevu, sarvamunaku bhoktha neevu,
sarvamunaku aartha neevu,
parama purusha bhavaa shivaaa...
|| ninnu vidachi undalenayya ||
Ninnu vidachi undalenayya, kailaasa vaasa
Ninnu vidachi undalenayya, maha deva shambho
Ninnu vidachi undalenayya