అంబ నీకిదే హారతి శ్రీ రాజరాజేశ్వరి
అంబ నీకిదే హారతి శ్రీ రాజరాజేశ్వరి -- 2--
చరణం: 1
పరమ భక్తులు నిన్ను భజియించు చున్నారు
పరమ భక్తులు నిన్ను భజియించు చున్నారు
పరిపాలించి బ్రోవవే శ్రీ జగదీశ్వరి
పరిపాలించి బ్రోవవే శ్రీ జగదీశ్వరి
అంబ నీకిదే హారతి
చరణం: 2
నీ పాదములు నమ్మి నిను కొలుచు చున్నాము
నీ పాదములు నమ్మి నిను కొలుచు చున్నాము
కాపాడి కరుణించవే కనికరములతో
కాపాడి కరుణించవే కనికరములతో
అంబ నీకిదే హారతి
In English
Amba neekide harathi
Charanam: 1
Parama bhakthulu ninnu bhaji yinchu chunnaru
Parama bhakthulu ninnu bhaji yinchu chunnaru
paripalinchi brovave, sri jagadeeshwari
paripalinchi brovave, sri jagadeeshwari
amba neekide harathi
Charanam: 2
Nee paadamuu nammi, ninu koluchu chunnamu
Nee paadamuu nammi, ninu koluchu chunnamu
kaapadi karuninchave kanikara mulatho
kaapadi karuninchave kanikara mulatho
amba neekide harathi