జయ లక్ష్మి , జయ నారాయణులకు మంగళం
సుజస సంపూజ్యులకు శుభ మంగళం
చరణం: 1
వెలయు సకల లోకముల తల్లితండ్రుల
ప్రీతీ బ్రోచే జల జాతా లోచనులకు
కలియు బిడ్డలుగన్న ఆది దంపతులకు
కారుణ్య మూర్తుల కిదే మంగళం
చరణం: 2
పొందు భక్తులనెల్ల పోషించే వైఖరి
హరి చందనాదులకు శుభ మంగళం
వంద్యనీయులకు జగదానంద ఘనపూరి
సుందరాంగులకు శుభ మంగళం
In English -
Jaya Lakshmi Jaya Narayanulaku mangalam
Sujasa sampoojyulaku shubha mangalam
Charanam: 1
Velayu sakala lokamula nella paalinche tallitandrulaku
Preethi broche jala jaatha lochanulaku
kalayu biddalu kanna aadi dampatulaku
kaaruNya murthula kide mangalam
Charanam: 2
Pondu bhaktulanella poshinchu vaikhari
hari chandanaatmulaku shubha mangalam
vandya neeyulaku jagadaananda ghana puri
sundarangulaku ide mangalam