జయ జనార్దనా కృష్ణ రాధికా పతే
జన విమోచన కృష్ణ జన్మ మోచనా
గరుడ వాహన కృష్ణ గోపికా పతే
నయన మోహన కృష్ణ నీరజాక్షణా
(1) సుజన బాంధవా కృష్ణ సుందరాకృతే
మదన కోమలా కృష్ణ మాధవా హరే
వసుమతి పతే కృష్ణ వాస వానుజా
వరగుణాకర కృష్ణ వైష్ణవా కృతే
(2) సురుచిరాననా కృష్ణ శౌర్య వారధే
మురహరా విభో కృష్ణ ముక్తి దాయక
విమల పాలకా కృష్ణ వల్లభి పతే
కమల లోచన కృష్ణ కామ్యదాయకా
In English:
Jaya Janardhana krishna Radhika pathe
jana vimochana krishna janma mochana
Garuda vahana krishna gopika pathe
nayana mohana krishna neerajakshana
(1) Sujana baandhavaa krishna sundaraa kruthe
madana komalaa krishna maadhavaa kruthe
vasumathi pathe krishna vaasa vaanujaa
varaguNakara krishna vaishnavaakruthe
(2) Suruchiraanana krishna shourya vaaridhe
muraharaa vibho krishna mukthidaayaka
vimala paalaka krishna vallabhi pathe
kamala lochana krishna kaamya daayaka