పరాత్పరా శ్రీధరా , సింహగిరి , వరాహ నరసింహ దేవరా
ఓహ్ వరా నమ్మినాను రా , వరమొసంగ రా
శ్రీ రమా , వరా శ్రీకరా
చరణం: 1
దురాత్ముడను , ఏయ్ దరి బ్రోచెదవో బిరానను ,
దయ చూడరా
హరా నను నిరాదరించిన మరెవ్వరికీ
నీ శరణు జొచ్చితి రా ... హరి
|| పరాత్పర ||
చరణం: 2
నిరంతరము హృత్ సరోజమున
సుందరాకారా నిన్ , వరాయ నూచునే
వరంబు కోరినా తెరంగెల్ల, తత్ పరాయ
దయ జూప రా యంటినే
|| పరాత్పర ||
చరణం: 3
స్తిరంబుగను శివ రామదాసుని
వరదుడగు నీవే, యంటిని
నీ చరణాంబుజములే మరి మరి ,
సంస్మరించి కృపతో వరా యంటినే
|| పరాత్పర ||
IN ENGLISH
Parathpara Shreedhara, Simhagiri
varaaha narasimha devaraa
oh varaa nammi naanu raa, varamosanga ra
sree ramaa, vara sreekara
|| Paraathpara ||
Charanam: 1
Durathmudanu, ey dari brochedavo
biraananu, daya choodara
hara nanu niraadarinchina , marevvarika
nee sharaNu jochithi ra... hari
|| Paraathpara ||
Charanam: 2
nirantharamu hruth sarojamuna
sundaraakaara nin, varaaya nuchene
varambu korina terangella,
tat paraaya, daya jupa raa yantine
|| Paraathpara ||
Charanam: 3
stirambuganu siva ramadasuni
varaduDagu neeve yantini
nee charanam bhujamule mari mari,
samsmarinchi krupatho varaa yantine
|| Paraathpara ||