17, మార్చి 2023, శుక్రవారం

శ్రీ గురు గుహ తారయా సుమాం / Sri guru guha taarayaa sumaam


శ్రీ గురు గుహ తారయా సుమాం 

శ్రీ గురు గుహ తారయా సుమాం .. శరవణభవ ... 2

శ్రీ గురు గుహ తారయా సుమాం .. 

సురపతి శ్రీ పతి , రతి పతి వాక్పతి , క్షితిపతి పశుపతి .. సేవిత .. 

శ్రీ గురు గుహ తారయా సుమాం .. 

సురపతి శ్రీ పతి , రతి పతి వాక్పతి , క్షితిపతి పశుపతి .. సేవిత .. 

శ్రీ గురు గుహ తారయా సుమాం  ఆ ... ఆ .. ఆ. 


రాగాది రహిత, హృదయ విభావిత , సురముని పూజిత .. 2

త్యాగాది రాజా కుమార, తాపత్రయ హర కుమార .. 2

యోగి రాజా వినుత పాద భూదేవ క్రియా మోదా  .. 2

యోగి రాజా, యోగ భేద, యుక్త మనో లయ వినోద ...

యోగి రాజా వినుత పాద భూదేవ క్రియ మోదా

యోగి రాజా, యోగ భేద, యుక్త మనో లయ వినోద ...

శ్రీ గురు గుహ తారయా సుమాం .. 

సురపతి శ్రీ పతి , రతి పతి వాక్పతి , క్షితిపతి పశుపతి .. సేవిత .. 

శ్రీ గురు గుహ తారయా సుమాం  ఆ ... ఆ .. ఆ. 


IN ENGLISH -


 Sri guru guha taarayaa sumaam

 Sri guru guha taarayaa sumaam.. SaravaNa bhava ....2

 Sri guru guha taarayaa sumaam

surapathi sri pathi, rathi pathi vaakpathi, kshithipathi, pashupathi ... sevitha..

Sri guru guha taarayaa sumaam

surapathi sri pathi, rathi pathi vaakpathi, kshithipathi, pashupathi ... sevitha..

 Sri guru guha taarayaa sumaam aa aa aa.....


Raagadi rahitha hrudaya vibhaavitha , suramuni poojitha .. 2

tyaagaadi raaja kumara, taapatraya hara kumara ..2

Yogi raaja vinutha paada bhudeva kriya modaa .. 2

yogi raja yoga bheda yuktha mano laya vinoda 

Yogi raaja vinutha paada bhudeva kriya modaa ..

yogi raja yoga bheda yuktha mano laya vinoda 

Sri guru guha taarayaa sumaam

surapathi sri pathi, rathi pathi vaakpathi, kshithipathi, pashupathi ... sevitha..

 Sri guru guha taarayaa sumaam aa aa aa.....






16, మార్చి 2023, గురువారం

శ్రీ రామ శ్రీ రామ - శ్రీ మనోహరామ/Sri Rama Sri Rama Sri manoharama


దివ్య నామ సంకీర్తన 

తాళం - ఆది 

రాగం -శహన 

శ్రీ రామ శ్రీ రామ - శ్రీ మనోహరామ  ... 4 

1) ఏలరా నీ దయా - ఇంతైనా రాదయా || 

2) చాలదా స దయ - సామి తాళనయా ||  

3) ఇప్పుడే లేదట - ఇంకా బ్రోతువట || 

4) ఇంకా ఈ కర్మమా - ఇది నీకు ధర్మమా || 

5) పంకజ వదనమా - బాగుగా జూడుమా || 

6) ఏ జన్మ పాపమో - ఎవ్వరి శాపమో || 

7) ఏనాటి కోపమో - నేరియదా పాపమో || 

8) ఎన్నాళ్లీ దీనతా - ఇది నీకు యోగ్యాత ?

9) పలికి బొంకవట - పరమా శాంతుడవట 

10) భక్త కాంతుందట - పద్మ నేత్రుండట || 

11) సర్వము నీ వట - సత్య రూపుండట || 

12) రాగ వి రహితా - త్యాగ రాజనుత || 

In English - 

Divya naama sankeerthana 

Taalam - Aadi

Raagam - Sehana 

Sri Rama Sri Rama Sri manoharama ... 4

1) yelaraa nee daya - inthaina raa daya

2) chaladaa sa daya - saami taaLanaya

3) ippude ledata - inka brothuvata

4) inka ee karmama - idi neeku dharmama 

5) pankaja vadanamaa - baaguga joodumaa

6) ye janma paapamo - yevvari shaapamo 

7) yenaati kopamo - neriyada paapamo 

8) yennallee deenatha - idi neeku yogyatha 

9) paliki bonkavata  - parama shaanhudavata

10) bhaktha kaanthundata - padma netrundata

11) sarvamu nee vata - Satya roopundata

12) raaga vi rahitha - tyaga raaja nutha 

LinkWithin

Related Posts with Thumbnails