అందరికి దీపాల పండుగ దీపావళి శుభాకాంక్షలు
Wish you all a very happy and prosperous diwali.
18, అక్టోబర్ 2009, ఆదివారం
5, అక్టోబర్ 2009, సోమవారం
పొలాల అమావాస్య - Polaala amavasya
ఈ వ్రతం శ్రావణ మాసం చివరి రోజున చేసుకుంటారు. శ్రావణ మాసం చివరగా వొచ్చే అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ రోజున పిల్లలుగల ఆడవారు ప్రొద్దునే లేచి, తల స్నానం చేసి, మడితో వంటను చేస్తారు. ఈ కాలం లో మడితో వంట కష్టం కాబట్టి, ముందు రోజునే వంట గదిని శుభ్ర పరుచుకొని, ఉతికిన బట్టలు కట్టుకొని, అమ్మవారిని మదిలో తలచుకుంటూ వంట చేస్తారు.
ఆ రోజున మూడు రకాల పులుసులు, అన్నం పాయసం, బొండాలు, వడం, ఐదు రకాల కూరలు, మూడు రకాల రోటి పచ్చళ్ళు, రెండు రకాల పెరుగు పచ్చళ్ళు చేసి అమ్మవారికి నైవేద్యం గా పెడతారు.
ఆ రోజున అమ్మవారి ముందు పొలాల రూపును తాయారు చేస్తారు. అనగా, మట్టితో చిన్న స్తలంలో పొలం లాగ చేసి, మట్టితో, ఎడ్లను, గోయపోల్లడిని తాయారు చేసి ఆ పొలాల తయారీ లో పెడతారు. ఈ వ్రతం పిల్లలు చల్లగా ఉండాలని, పంటలు బాగా పండాలని చేసేవారు. ఆ కాలం లో పంటలు పండించటమే వృత్తిగా ఉండేది. ఈ మధ్య ఆ వృత్తి చాల అరుదుగా కనిపిస్తూ ఉంటుంది కనుక పిల్లల సంక్షేమం కోసం ఈ వ్రతం చేస్తారు. అమ్మవారిని నానావిధ పుష్పాలు, పండ్లతో, శుచిగా వండిన వంటతో కొలుస్తారు. అమ్మవారిని ఎల్లవేళలా పసుపు కుంకుమలు కాపాడమని, పిల్లలను చల్లగా చుడమని వేడుకుంటారు.
ఈ రోజున అమ్మవారి కథ చదువుకొని, ముతైదువకు పసుపు కుంకుమలు ఇచ్చి, వారికి పసుపు తో చేసిన తోరంని చేతికి మెడలో కడతారు. అలాగే ముతైదువచే వ్రతం నోముకున్న వారు పసుపు తోరంను చేతికి మెడలో కట్టించుకుంటారు.
Polaala amavasya roju ammavari tayari - అమ్మవారి తయారీ
Polaala amavasya food - పొలాల అమావాస్య రోజున వంట
పొలాల అమావాస్య రోజున ముత్తైదువకు భోజనం
Translated :
Polaala amavasya is a traditional ritual which is done by women who has kids. This ritual or vratam I should say is done on last day of the sraavana maasam which is amavasya. They create a miniature version of fields by placing a small soil in square shape. They also make bullocks, and a man who looks after them with soil. They pray for long lasting sumangali and for betterment & good health of children.
On this day ladies who perform this puja, gets up early and have head bath. They then start preparing lot of food items with all bhakthi and shradda of ammavaru. Also they make special place for ammavaru as shown in photo. They call a sumangali for lunch. They do puja to goddess. They read the story for the vratam. They then get the blessings of goddess and tie the sacred thread prepared by tieing knots and applying lightly wet turmeric to it. The women who performs the puja ties the sacred thread to hand and around neck to sumangali whom she invited. She would then request the invited sumangali to tie the sacred knots to her also.
After puja she will feed the sumangali with the lunch she prepared.
Lunch generally will comprise of 2 varieties of liquid items, 3 types of chutneys, 2 types of raitas, 3 curries, one plain dal, Vadams, bondas and rice payasam.

2, అక్టోబర్ 2009, శుక్రవారం
జై సాయిరాం, జై సాయిరాం - Jai Sairam Jai Sairam
పల్లవి
జై సాయి రాం, జై సాయి రాం, --౨ --
ప్రేమావతార ….. సాయి అవతారా --౨-- -- జై సాయిరాం--
చరణం: ౧
రామావతార సాయి రఘురాం,
కృష్ణావతార సాయి ఘనశ్యాం , --2—
శివావతార సాయి శివనాం,
సర్వావతార షిర్డీ సాయిరాం, -- జై --
IN ENGLISH - Jai Sai raam, Jai sai raam
Pallavi
Jai sai raam, jai sai raam, --2 --
Premaavataara ….. sai avataaraa --2-- -- jai sairaam--
Charanam: 1
Raamaavataara sai raghuraam
Krishnaavataara sai ghanshyaam --2—
Shivaavataara sai shivanaam
Sarvaavataara shirdi sai raam -- jai --

నారాయణం భజో, - Narayanam Bhajo
పల్లవి
నారాయణం భజో, నారాయణం భజో,
నారాయణం భజో, నారాయణం --౨--
చరణం: ౧
రామక్రిష్ణాహరే, రామక్రిష్ణా హరే
రామక్రిష్ణా హరే, రాం రాం రాం --2—
చరణం: ౨
రాధా కృష్ణా హరే, రాధా కృష్ణా హరే
రాధా కృష్ణా హరే, శ్యాం శ్యాం శ్యాం --౨--
చరణం: ౩
శంభో మహాదేవా, శంభో మహాదేవా
శంభో మహాదేవా, భం భం భం --2— -- నారాయణం --
IN ENGLISH - Naaraayanam bhajo, naaraayanam bhajo
Pallavi
Naaraayanam bhajo, naaraayanam bhajo,
Naaraayanam bhajo, naaraayanam --2--
Charanam: 1
Ramaakrishnaa hare, raamakrishnaa hare
Raamakrishnaa hare, raam raam raam --2—
Charanam: 2
Radhaakrishnaa hare, radhakrishnaa hare
Radha krishnaa hare, shyam shyam shyaam --2--
Charanam: 3
Shambho mahadevaa, shambho mahadevaa
Shambho mahadevaa, bham bham bham --2— -- naaraayanam --

దిగు దిగు దిగు నాగో - Digu digu digu nago
ఈ పాట స్వామిని దిగి రమ్మని భక్తులు కొలుస్తూ పాడుకునే పాట.
పల్లవి
దిగు దిగు దిగు నాగో, నాగన్న,
దిగరా సుందారి నాగో, నాగన్న --౨--
చరణం: ౧బావిలో ఉన్నావు, నాగన్న
బాలా నాగువయ్య, నాగన్న -- దిగు --
చరణం: ౨
ఇటు కొండటు కొండ, నాగన్న
నడుమ నాగుల కొండో, నాగన్న
కొండల్లో ఉన్నావు, నాగన్న
కోడె నాగువయ్య, నాగన్న -- దిగు --
IN ENGLISH: Digu digu digu naago, naganna
This song is for requesting the nagaraja to come down and bless us.
Pallavi
Digu digu digu naago, naganna,
Digaraa sundaari naago, naganna --2--
Charanam: 1
Baavilo unnavu, naaganna
Baalaa naaguvayya, naaganna -- Digu --
Charanam: 2
Itu kondatu konda, naaganna
Naduma naagula kondo, naaganna
Kondallo unnavu, naaganna
Kode naaguvayya, naaganna -- Digu --

మంగళారతి హే గంగాపార్వతి - Mangalaarathi he gangaparvati
పల్లవి
మంగళ హారతి హే గంగా పార్వతి
కనకాంగి శివుని అర్ధాంగి, మోక్షం యెసంగి బ్రోవవే --౨--
చరణం: ౧
అలయం శంకరీ, వర బొమ్మల పెళ్లి ఈశ్వరి,
ఒక మనవి త్రిభువత్ జనని, సత్యం కనుల చూపవే --మంగళ...--
చరణం: ౨
మాలవి రాగం, మృదంగం తాళ వైభోగం,
ఈ వేళలో నివ్వాళి, మహిమాం కాళికా ….దేవి --మంగళ...--
చరణం: ౩
ఇందు వదనే, రుచిరత్ కిందు వదనే,
గానా ని సరిగానా ని సరి గానా మంగళం --మంగళ...--
IN ENGLISH - Mangala harathi hey gangaa paarvathi
Pallavi
Mangala harathi hey gangaa paarvathi
Kanakangi shivuni ardhangi, moksham yosangi brovave --2--
Charanam: 1
alayam shankari, vara bommala pelli eeshwari,
Oka manavi tribhuvat janani, satyam kanula chupave --Mangala...--
Charanam: 2
Maalavi raagam, mrudangam taala vaibhogam,
Ee velalo nivvali, mahimaam kaalikaa ….devi --Mangala...--
Charanam: ౩
indu vadane, ruchirat kindu vadane,
Gaana ni sarigaana ni sari gaanaa mangalam --Mangala...--

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)