పల్లవి
పవనాత్మజ నీ పావన నామము ,
పలుమరు భాజియిన్తుము రారా ,
మము పాలింపర భవసంహార -- పవనాత్మజ --
చరణం: 1
ఏ వేళను నీ పావన నామము -- 2 --
దేవా స్మరియిన్తుము రా రా
మము పాలింపర భవసంహార -- పవనాత్మజ --
చరణం : 2
దురిత విదూర దుఃఖ విధార
మారుతి ముదముతో ఇటు రా రా
మము పాలింపర భవసంహార -- పవనాత్మజ --
చరణం : 3
శ్రీ ఆంజనేయ యువజన సంఘా
సంకట హర వరదా వినోదా
మము పాలింపర భవసంహార -- పవనాత్మజ --
IN ENGLISH - Pavanatmaja nee paavana naamamu
Pallavi
Pavanaatmaja nee paavana naamamu,
Palumaru bhajiyintumu raaraa,
Mamu paalimpara bhava samhaara -- pavanaatmaja --
Charanam: 1
Ye veLanu nee paavana naamamu -- 2 --
Devaa smariyintumu raa raa
Mamu paalimpara bhava samhaara -- pavanaatmaja --
Charanam: 2
Duritha vidoora dukha vidhaara
Maaruthi mudamutho itu raa raa
Mamu paalimpara bhava samhaara -- pavanaatmaja --
Charanam: 3
Sree anjaneya yuvajana sanghaa
Sankata hara varada vinodaa
Mamu paalimpara bhava samhaara -- pavanaatmaja --
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి