దీపం మన హిందూ సంప్రదాయంలో చాలా విశిష్టత పొందినది. దేవుడికి రోజు శుచిగా స్నానం ముగించి ఉతికిన బట్టలు కట్టుకొని తొలుత దేవుని ఎదుట నిలిచి నెయ్యి తో కాని నూనె తో కాని దీపాన్ని వెలిగిస్తారు.
దీపం వెలిగించే పద్ధతి:
ముందుగా దీపం లో వేయవలసిన వత్తిని తీసుకొని వాటి కొనలని వేళ్ళతో దగ్గరికి చేయండి. ఇప్పుడు దీపం లో నూనె కానీ నెయ్యి కాని వేయండి. వట్టి మొత్తం నూనె కానీ నెయ్యి తో కానీ తడపండి. ఇలా చేయటం వల్ల దీపం కొందేక్కదు(దీపం ఆరిపోయింది అని అనకూడదు, అందుకే దాని బదులుగ కొందేక్కింది అంటారు). ఇప్పుడు వత్తిని వెలిగించండి. కుంకుమను తీసుకొని మూడి పక్కల దీపానికి పెట్టండి. మీరు కూడా పెట్టుకోండి.
దీపం పెట్టె సమయం లో ఈ క్రింది శ్లోకం అనవలెను :
దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్ధన,
దీపేన హరతే పాపం, సంధ్యా దీపం నమోస్తుతే.
దీపము కలిగిన ఇంట, దాపున శ్రీలక్ష్మి ఉండి
పాపంములు పారద్రోలి, ధనముల నిచ్చున్,
ఆరోగ్యం, శాంతినిచ్చి, కాపాడుము మమ్ము బ్రహ్మాండముఖి .
దీపానికి ఎటు వైపు కుంకుమ పెట్టాలి ఎటు వైపు చూస్తూ ఉండాలి అనేవి ఇంకా నాకు తెలియని విషయాలు. అవి సేకరించినపుడు ఈ బ్లాగలో మళ్ళి జత పరిచేడను.
---------------------------------------------------------
In English:
Lights are an important part of the tradition in hindu religion. Everyday after taking bath, and wearing washed clothes, we stand in front of god and light the lamps (deepam). This lamps can be lit by either melted butter or with oil.
Lighting lamps :
First straigten the ends of the cotton threads(Vatti-in telugu) which we keep to light the lamps. Put it in the deepam samidha(this is where in which lit the lamp). Now add either melted butter or oil to it. Soak the cotton totally so that it does not turn off as soon as it is lit. Now lit the lamp with match stick or lighter. Take kumkum and put it three other sides of the deepam.
The following sloka should be told while lighting the lamps (especially in the evening):
Deepam jyothi parahbrahma, deepam jyothi janardhana
deepena harathe paapam, sandhya deepam namosthute.
Deepamu kaligina inta, daapuna srilakshmi undi,
paapammulu paara droli, dhanamula nicchun,
aarogyam, shaanthinicchi, kaapaadumu mammu brahmanda mukhi.
----------------------------------------------
I shall post some pictures soon. I shall update the blog as I remember/gather some more information on this.
25, అక్టోబర్ 2010, సోమవారం
Traditions - సంప్రదాయాలు
ఈ రోజు ఈ కొత్త label ని ఈ బ్లాగలో కలుపుతున్నాను. ఈ కొత్త దాంట్లో మన రోజు వారి చిన్న చిన్న పద్దతులు, శ్లోకాలు మరియు మన సాంప్రదాయం గురించి రాయాలని కోరిక కనపరుస్తున్నాను. ఈ కొత్త label కూడా అందరు ఆనందిస్తారని ఆశిస్తున్న.
ధన్యవాదములు
-----------------------------------------------------
In English:
Today I am adding a new label to this blog called Traditions. This new one will contain our daily routines, small proverbs, slokas and our culture related details. Hope you like the topics in this new label also. As always thank you for reading this blog.
Thank you
ధన్యవాదములు
-----------------------------------------------------
In English:
Today I am adding a new label to this blog called Traditions. This new one will contain our daily routines, small proverbs, slokas and our culture related details. Hope you like the topics in this new label also. As always thank you for reading this blog.
Thank you
12, అక్టోబర్ 2010, మంగళవారం
దసరా - జమ్మి చెట్టు (Dasara - Jammi Chettu)
జమ్మి చెట్టు మన ప్రాచీన సంప్రదాయంలో ఒక విశిష్టమైన చోటు కలది. దసరా నవరాత్రులలో, నవరాత్రి ఆఖరి రోజు అనగా దసరా పండుగ రోజు, సాయంత్రం పూట జమ్మి ఆకులను కోస్తారు. కొన్ని జమ్మి ఆకులు అక్షింతలు పెద్ద వాళ్ళ చేతిలో ఉంచి, వారి నుండి ఆశీర్వాదం తీసుకోవటం మన సాంప్రదాయం. అది ఎందుకు అలా చేస్తారో కారణం నాకు తెలియదు, కాని కనుక్కున్నా తరువాత ఇక్కడ మరల Update చేసెదను.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)