12, అక్టోబర్ 2010, మంగళవారం

దసరా - జమ్మి చెట్టు (Dasara - Jammi Chettu)

జమ్మి చెట్టు మన ప్రాచీన సంప్రదాయంలో ఒక విశిష్టమైన చోటు కలది. దసరా నవరాత్రులలో, నవరాత్రి ఆఖరి రోజు అనగా దసరా పండుగ రోజు, సాయంత్రం పూట జమ్మి ఆకులను కోస్తారు. కొన్ని జమ్మి ఆకులు అక్షింతలు పెద్ద వాళ్ళ చేతిలో ఉంచి, వారి నుండి ఆశీర్వాదం తీసుకోవటం మన సాంప్రదాయం.  అది ఎందుకు అలా చేస్తారో కారణం నాకు తెలియదు, కాని కనుక్కున్నా తరువాత ఇక్కడ మరల Update చేసెదను.  

4 కామెంట్‌లు:

  1. hi shireesha garu na peru murali, naku eh jammi chettu ameerpet kani leda kukatpally kani, leda yousufguda lo kani leda, s.r.nagar lo kani eamaina idea vunte cheppagalara please nenu eh chettu gurinchi vethukuthunanu
    detail telusthe please muralihyd1@gmail.com post cheayagalaru .

    రిప్లయితొలగించండి
  2. పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచి పెడతారు. మహాభారత యుద్ధం జరిగేముందు జమ్మి మీద దాచిన ఆయుధాలతో యుద్ధం గెలిచారని,అందుకని జమ్మిని పూజిస్తే విజయం కలుగుతుంది అని నమ్మకం

    రిప్లయితొలగించండి

LinkWithin

Related Posts with Thumbnails