పల్లవి:
పదే పదే పాడేము నీ పావన గీతం
గజ ముఖవరద గణపతి దేవా --2 --
చరణం : 1
ఇలలోన నీ పూజ ప్రథమంబు కాదా
కలలోన నీ మూర్తి కనువిందు కాదా
కలనైన నీ మూర్తి ఓ ఓ ......
కలయైయ రేయైనా నీ నామమేరా గణపతి దేవ -- పదే పదే --
చరణం : 2
మదిలోన నీ నామం మరువము రా రా
హృదిలోన నీ రూపం కొలిచేము రా రా
గజముఖ వరదా ...
గజముఖ వరదా ... కరుణా భరణా గణపతి దేవా -- పదే పదే --
IN ENGLISH:
pade pade paademu nee pavana geetham
gaja mukhavarada ganapathi devaa --2 --
charanam: 1
ilalona nee pujka prathamanbu kaada
kalalona nee murthi kanuvindu kaada
kalanaina nee murthi oh oh ......
kalayaiya reyaiya nee naamamera ganapathi deva -- pade pade--
charanam: 2
madilona nee naamam maruvamu raa raa
hrudilona nee roopam kolichemu raa raa
gajamukha varadaa...
gajamukha varadaa... karuNaa bharaNaa ganapathi devaa -- pade pade--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి