19, అక్టోబర్ 2016, బుధవారం

సంకట నాశనం నామ గణేశ స్తోత్రం /Sankata Nashanam naama Ganesha Stotram


ఓం శ్రీ గణేశాయ నమః
ఓం శ్రీ గణపతయే నమః

శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం

నారద ఉవాచ
ప్రణమ్యా శిరసా దేవం, గౌరీ పుత్రం వినాయకం |
భక్తావాసం స్మరేన్నిత్యం , ఆయుః కామార్థసిద్ధయే |1|

ప్రథమం వక్రతుండం చ, ఏకదంతం ద్వితీయకం |
 తృతీయం కృష్ణపింగాక్షం, గజవక్త్రం చతుర్ధకం |2|

లంబోదరం పంచమం చ, షష్ఠం వికటమేవ చ |
సప్తమం విజ్ఞారాజం చ , ధూమ్రవర్ణం తథాష్టమమ్ |3|

నవమం ఫాలచంద్రం చ, దశమం తు వినాయకం |
ఏకాదశం గణపతిం, ద్వాదశం తు గజాననం |4|

ద్వాదశైతాని నామాని, త్రి సంధ్యం  యః పఠేన్నరః |
న చ విగ్న భయం తస్య , సర్వ సిద్ధికరం  ప్రభో |5|

విద్యార్ధి లభతే విద్యామ్, దనార్థీ లభతే ధనం |
పుత్రార్థీ లభతే పుత్రాన్, మోక్షార్థీ లభతే గతిం |6|

జపేత్ గణపతి స్తోత్రం, శద్భిర్మాస్యాయ్య్ ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ, లభేత్ నాత్ర సంశయః |7|

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ, లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః |8|

|| ఇతి శ్రీ నారద పురాణే సంకట నాశనం గణేశా స్తోత్రం సంపూర్ణం ||

ఓం శాంతి శాంతి శాంతిహః

IN ENGLISH:

Om Sri Ganeshaaya namah
om gam ganapathaye namah

Sri sankata naashana ganesha stotram

Naarada oovacha
pranamya shirasaa devam, gowri putram vinaayakam |
bhaktaa vaasam smaren nityam, ayuh kaamaartha sidhaye |1|

prathamam vakratundam cha, ekadantham dwiteeyakam |
truteeyam krishna pingaaksham, gajavaktram chaturdhakam |2|

lambodaram panchamam cha, shashtam vikatameva cha |
sapthamam vigna raajam cha, dhoomravarNam tadhashtamam|3|

navamam phaala chandram cha, dashamam tu vinaayakam |
ekadasham ganapathim, dwadasham tu gajaananam |4|

dwadashaitaani naamaani, tri sandhyam yah paTennarah |
na cha vigna bhayam tasya, sarva sidhi karam prabho |5|

vidhyaarthi labhate vidhyaam, dhanaarthi labhate dhanam |
putraarthi labhate putraan, moksharthi labhate gathim |6|

japeth ganapathi stotram, shadbhirmaasyey [halam labheth |
samvatsareNa sidham cha, labhate naatra samshayah |7|

ashtabho brahmaNebhyashcha, likhitvaa yah samarpayeth |
tasya vidyaa bhaveth sarvaa ganeshasya prasaadathaha |8|

|| iti sri naarada puraaNe sankata naashanam naama ganesha stotram sampoornam ||

om Shanthi shanthi Shanthihi

6, అక్టోబర్ 2016, గురువారం

కామేశ్వరీ కామకోటీశ్వరి /Kameshwari Kaama koteeshwari


కామేశ్వరీ కామకోటీశ్వరి
వామ భాగీశ్వరీ సోమ వల్లీశ్వరీ

చరణం: 1
కామాక్షి మీనాక్షి కాశీ విశాలాక్షి
కారుణ్యవల్లీ రాజేశ్వరీ                     || కామేశ్వరీ ||

చరణం: 2
శర్వాణి గీర్వాణి సరసా ఉల్లాసిని
శివునీ పట్టపురాణి శివశంకరీ          || కామేశ్వరీ ||

In English
Kameshwari Kaama koteeshwari
vaama bhaageeshwari soma vallishwari

Charanam: 1
Kaamakshi meenakshi kaashi vishaalakshi
kaarunya valli rajeshwari                       || Kameshwari ||

Charanam: 2
Sharwani geervani sarasa ullasini
shivunee pattapuraani shiva shankari    ||Kameshwari||

మంగళమిదే గైకొనవో గణపతి మహారాజా/Mangalamide gaikonavo


మంగళమిదే గైకొనవో గణపతి మహారాజా
వేలుపులకు వేలుపువు నీకే తోలి పూజ     || మంగళమిదే || 

చరణం: 1
హిమగిరులే ఇల్లు కనుక మనసు చల్లనా,
కరిమోమును బడిసినావు భయము తీర్చగా -2-
ఇక్కట్లను తొలిగించే ఆది దైవమా
మా కన్నీళ్లను తుడవకుంటె నీకు న్యాయమా   || మంగళమిదే || 

చరణం: 2
వేదనలను ఒర్చుకొదు మాదు మానసం,
వేగిరమే రావాలని ఎలుక వాహనం -2 -
భక్త జనుల పాలించే నెచ్చెలి
అనుదినము కొలిచేము నీకు  మ్రోక్కేదా       || మంగళమిదే || 

In English

Mangalamide gaikonavo ganapathi maharaaja
velupulaku velupuvu neeke toli pooja       ||MangaLamide ||

Charanam: 1

himagirule illu kanuka manasu challanaa,
Karimomunu badisinaavu bhayamu teerchaga -2-
Ikkatlanu tholiginche aadi daivamaa
Maa kanneellanu thudavakunte neeku nyayamaa..   ||MangaLamide ||

Charanam: 2

Vedanalanu orchukodu maadu maanasam,
Vegirame raavali eluka vaahanam -2 -
Bhaktha janula paalinche necheli
Anudinamu kolichemu neeku mrokkedaa             ||MangaLamide ||

5, అక్టోబర్ 2016, బుధవారం

మంగళాలయ నీకు మంగళమమ్మ /MangaLalaya neeku mangalamamma


మంగళాలయ నీకు మంగళమమ్మ
రంగధాముని కొమ్మ రక్షించవమ్మా

చరణం:1
క్షీరాబ్ది కన్యక చేకొనవమ్మా
నారాయణుని రాణి నా ఇంట నిలుమా               ||  మంగళాలయ ||

చరణం: 2
శ్రీరంగమందున వెలసిన మాయమ్మ
కామితార్థము సీతా రాములకిమ్మా                       || మంగళాలయ ||

చరణం: 3
మంత్రపురమందునా వెలసిన మాయమ్మ
మముగన్న మా తల్లి మహాలక్ష్మి వమ్మ               || మంగళాలయ ||

In English:
MangaLalaya neeku mangalamamma
rangadhaamuni komma rakshincha vamma

Charanam: 1
ksherabdi kanyaka chekona vamma
narayanuni raani naa inta nilumaa                     || MangaLalaya ||

Charanam: 2
Sriranga manduna velasina maa yamma
kaamitaarthamu seetha raamulakimma             || MangaLalaya||

Charanam: 3
mantrapuramanduna velasinaa yamma
mamu ganna maa talli mahalakshmi vammma  || MangaLalaya||

LinkWithin

Related Posts with Thumbnails