18, జనవరి 2018, గురువారం

రామ కోదండ రామ/Raama Kodanda Raama

త్యాగరాజ కీర్తన 
ఆది తాళం 

పల్లవి
రామ కోదండ రామ, రామ కళ్యాణ రామా
రామ కోదండ రామ, రామా కళ్యాణ రామా 

చరణం: 1
రామ సీతాపతి, రామ నీవే గతి 
రామా నీకు మ్రోకితి , రామా నీ చే జిక్కితి  || రామ కోదండ  రామ ||

చరణం: 2
రామా నీకెవరు తోడు, రామ క్రీగంట చూడు 
రామా నేను నీవాడు, రామా నాతో మాటాడు   || రామ కోదండ  రామ ||

చరణం: 3
రామ నామమే మేలు , రామ (స్వామి) చింతనే చాలు 
రామ నీవు నన్నేలు,  రామ రాయడే చాలు  || రామ కోదండ  రామ ||

చరణం: 4 
రామ నీకొక మాట, రామ నాకొక మూట
రామ నీ పాటే పాట, రామ నీ బాటే బాట    || రామ కోదండ  రామ ||

చరణం: 5 
రామ నేనెందైనను, రామ వేరెంచ లేను
రామ ఎన్నడైనను, రామ బాయక లేను   || రామ కోదండ  రామ ||

చరణం: 6 
రామ విరాజ రాజ, రామ ముఖ జిత రాజా
రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ  || రామ కోదండ  రామ ||

In English
Tyaagaraja Keerthana
Aadi Taalam

Rama Kodanda Rama, Rama Kalyana Rama
Rama kodanda Rama, Rama Kalyana Rama

Charanam: 1
Rama Sitapathi, Rama neeve gathi
Rama neeku mrokithi, rama nee chejikkithi || Rama kodanda Rama ||

Charanam: 2
Rama nee kevaru thodu, Rama kreeganta chudu
Rama nenu nee vaadu, Rama naatho maatadu  || Rama kodanda Rama ||

Charanam: 3
Rama namame melu, Rama (Swamy) chinthane chalu
Rama neevu nannelu, Rama Rayade chalu  || Rama kodanda Rama ||

Charanam:4
Rama neekoka maata, Rama naakoka moota
Rama nee paate paata, Rama nee baate baata  || Rama kodanda Rama ||

Charanam: 5
Rama nenen dainanu, Rama verencha lenu
Rama enna dainanu, Rama baayaka lenu  || Rama kodanda Rama ||

Charanam: 6
Rama viraaja raja, Rama mukha jitha raja
Rama bhaktha samaaja, rakshitha tyaaga raja  || Rama kodanda Rama ||

1 కామెంట్‌:

LinkWithin

Related Posts with Thumbnails