భద్రాచల రామదాసు కీర్తన
తాళం : ఏక తాళం
రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ ,
మామకాభీష్టదాయ మహిత మంగళం ||
చరణం: 1 : కోసలేసాయ మంద హాస దాస పోషణాయ,
వాసవాది వినుత సర్వ మంగళం ||
చరణం: 2 : చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ ,
హార కటక శోభితాయ భూరి మంగళం ||
చరణం: 3 : లలిత రత్న కుండలాయ తులసి వనమాలికాయ ,
జలజ సదృశ దేహాయ చారు మంగళం ||
చరణం: 4 : దేవకీ పుత్రాయ దేవ దేవోత్తమాయ ,
చాప జాత గురువరాయ సర్వ మంగళం ||
చరణం: 5 : పుండరీకాక్షాయ పూర్ణ చంద్రవదనాయ,
అండజాత వాహనాయ అతుల మంగళం ||
చరణం: 6 విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ,
సుజన చిత్త కామితాయ శుభగ మంగళం ||
చరణం: 7 రామదాసాయ మృదుల హృదయ కమల వసాయ,
స్వామి భద్ర గిరివారాయ సర్వ మంగళం ||
IN ENGLISH:
Ramachandraaya janakaraajajaa manoharaaya,
maamakabhiṣṭadaaya mahitha mangaLam
॥
Charanam: 1 : Kossalesaaya mandahaasa daasa poṣaṇaaya,
Vaasavaadi vinutha sarvaraya mangaLam ॥ 1 ॥
Charanam: 2 : Chaaru kumkumo petha chandanaadi charchitaaya
haarakaṭaka shobhitaaya bhoori
mangaLam ॥ 2 ॥
Charanam: 3 : Lalita ratna kundalaaya thulasi vana maalikaaya
jalaja sadrusha dehaya charu mangaLam ॥ 3 ॥
Charanam: 4 : devaki putraaya deva devotthamaaya
chapa jatha guru varaaya bhavya mangaLam ॥ 4 ॥
Charanam: 5 : Pundari kaakshaaya poorna chandra vadanaaya
anda jaatha vaahanaaya atula
mangaLam ॥ 5 ॥
Charanam: 6 :
vimalarūpāya vividha vēdāntavēdyāya
sujana chitta kaamithaaya shubhaga mangaLam ॥ 6 ॥
Charanam: 7 : Raamadaasa mṛudula hṛudaya kamala vaasaaya
Swamy bhadra girivaraaya sarva mangaLam ॥ 7 ॥