
సీత సమేత రా రా , రా రా , రా రా
సీత సమేతా పాతక హరనాడు దాతవనుచు నిన్ను తలచి భజించెద
|| సీతా సమేత ||
చరణం: 1
ముద్దు ముద్దుల్లోగల్గు , మోవిటు చూపరా
వత్తు రేటికినాభా తాకి వె వేగ రా రా
|| సీతా సమేత ||
చరణం: 2
మేలు మేలురనీ నేనా వేడుదాము చాలా తలచి మది
లోల లాడుచు ఇందు రా రా
|| సీతా సమేత ||
చరణం: 3
వింటినీ నీ వంటి దైవము లేడు లేడు అంటినీ
నీ బంటునై యద అంటినీ వే వేగ నిను రమ్మంటిని
|| సీతా సమేత ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి