2, అక్టోబర్ 2026, శుక్రవారం

Ganesha pancharatnam/గణేశ పంచరత్నం


గణేశ పంచరత్నం

ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం
కళాధరావ తంశకం విలాసి లోక రక్షకం
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం
నతాశుభాషు నాశకం నమామి తం వినాయకమ్ ॥ 1 ॥

నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం
నమత్సురారి నిర్జరం నతాధికాప దుద్ధరమ్ ।
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరమ్ ।
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ ॥ 2 ॥

సమస్త లోక  శంకరం నిరస్థ దైత్య కుఞ్జరం ​​।
దరే తరో దరం వరం వరేభ వక్త్ర మక్షరమ్ ।
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరమ్ ।
మనస్కరం నమస్కృతం నమస్కారోమి భాస్వరమ్ ॥ 3 ॥

అకిఞ్చనార్థి మార్జనం చిరంతనోక్తి  భాజనమ్ ।
పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణం
ప్రపఞ్చ నాశ భీషణం ధనఞ్జయాది భూషణమ్ ।
కపోల దానవారణం భజే పురాణ వారణం ॥ 4 ॥

నితాంత కాంత దంత కాంతి మంతకాంత కాత్మజమ్ 
అచిన్త్య రూప-మంత హీన-మంతరాయ కృష్ణనమ్ ।
హృదన్తరే నిరన్తరం వసంతమేవ యోగినామ్ ।
తమేకదన్తమేవ తాం విచింతయామి సంతతమ్ ॥ 5 ॥

మహాగణేశ పంచరత్నమాదారేణ యోన్వహమ్ ।
ప్రజాల్పతి ప్రభాతకే హృది స్మరం  గణేశ్వరమ్ ।
ఆరోగతా' మదోషతః సుసాహితిః సుపుత్రతామ్ ।
సమాహితాయు-రష్టభూతి-మభ్యుపైతి సో'చిరాత్ ॥


In Engligh: Ganesha pancharatnam

mudākarātta mōdakaṃ sadā vimukti sādhakam ।
kalaādharāvataṃsakaṃ  vilāsilōka rakṣakam ।
anāyakaika nāyakaṃ vināśitēbha daityakam ।
natāśubhāśu nāśakaṃ namāmi taṃ vināyakam ॥ 1 ॥

natētarāti bhīkaraṃ navōditārka bhāsvaram ।
namatsurāri nirjaraṃ natādhikāpaduddharam ।
surēśvaraṃ nidhīśvaraṃ gajēśvaraṃ gaṇēśvaram ।
mahēśvaraṃ tamāśrayē parātparaṃ nirantaram ॥ 2 ॥

samasta lōka śaṅkaraṃ nirasta daitya kuñjaram ।
darētarōdaraṃ varaṃ varēbha vaktramakṣaram ।
kṛpākaraṃ kṣamākaraṃ mudākaraṃ yaśaskaram ।
manaskaraṃ namaskṛtāṃ namaskarōmi bhāsvaram ॥ 3 ॥

akiñchanārti mārjanaṃ chirantanōkti bhājanam ।
purāri pūrva nandanaṃ surāri garva charvaṇam ।
prapañcha nāśa bhīṣaṇaṃ dhanañjayādi bhūṣaṇam ।
kapōla dānavāraṇaṃ bhajē purāṇa vāraṇam ॥ 4 ॥

nithaānta  kaānta  danta kānti-mantakāntakātmajam ।
achintya rūpa-manta hīna-mantarāya kṛntanam ।
hṛdantarē nirantaraṃ vasantamēva yōginām ।
tamēkadantamēva taṃ vichintayāmi santatam ॥ 5 ॥

mahāgaṇēśa pañcharatnamādarēṇa yō'nvaham ।
Prajalpathi prabhātakē hṛdi smaraṇ gaṇēśvaram ।
arōgatāmadōṣatāṃ susāhitīṃ suputratām ।
samāhitāyu-raṣṭabhūti-mabhyupaiti sō'chirāt ॥

LinkWithin

Related Posts with Thumbnails