ఈ పాత నాకు సంపాదించి ఇచ్చిన వారు : స్వప్న ఘట్టు
హారతి మీరేల ఇవ్వరే, మహాలక్ష్మి దేవికి --2--హారతి మీరేల ఇవ్వరే .. సారసాక్షికి లలిత దేవికి
లీలతో వెలుగొందు తల్లికి పాలిత పద్మజకిపుడు -- హారతి --
చరణం :1
పాదములకు పూజ చేయరే
పద్మాక్షికిపుడు, పారిజాతపు హారమీడరే
ఆణిముత్యపు హారముల - బంగారు గజ్జెల రవ్వల పావడ
అరయచందన బొట్టు నుదుటన
అమరామోమలరేడు జననికి -- హారతి --
చరణం : 2
ఇంతరురాకేల ననారే - ఇందిరా రమణికి
పంతమేల మానుమనారే -- 2--
పద్మవాసిని పరంజోతికి, పద్మిని మా మనోహరిణిని
పద్మనాభుని రాణికిపుడు పద్మిని మనోహరికిని -- హారతి --
చరణం : 3
లక్షముగాను జోతి గుర్చారే - మా దేవితోనిక
అక్షయంబుల నోసగమనారే
ఈప్పితంబుల నొసగు మాతకు
అమరవంధ్యకు ఆదిదేవికి
రక్షిత మంతెన్ననిలయకు
పంకజాక్షికి పద్మకిపుడుం -- హారతి --
IN ENGLISH:
This song was collected by: Swapna Ghattu
Harathi meerela ivvare, mahalakshmi deviki --2--
harathi meerela ivvare... saarasaakshiki lalitha deviki
leelatho velugondu talliki paalitha padmajakipudu -- harathi--
Charanam:1
paadamulaku pooja cheyare
padmaakshikipudu, paarijaathapu haarameedare
aaNimutyapu haaramula - bangaaru gajjela ravvala paavada
arayachandana bottu nudutana
amaramomalaredu jananiki -- harathi --
Charanam: 2
intharuraakeyla nanaare - indiraa ramaNiki
panthamela maanumanaare -- 2--
padmavaasini param jothiki, padmini maa manohariNini
padmanaabhuni raaNikipudu padmini manoharikini -- harathi --
Charanam: 3
lakshamuganu jothi kurchare - maa devithonika
akshayambula nosagamanare
eeppitambula nosagu maathaku
amara vandhyaku aadi deviki
rakshitha manthenna nilayaku
pankajaakshiki padmakipudum -- harathi --
ఈపాట ఇంకా వివరంగా మీకు అందించడానికి ఎలా పంపాలి మొత్తం కామెంట్ లాగ పంపడం కష్టం కదా. Whatsapp ఉటే బాగుంటుంది. నేను పేపర్ మీద వ్రాసి పంపే వాడిని.
రిప్లయితొలగించండి