7, సెప్టెంబర్ 2011, బుధవారం

హరతిదిగో ఇందిరా/Harathi idigo Indiraa

హరతిదిగో ఇందిరా అలవేణి చేకొనవమ్మ 
సారస మందిరా.......  --హారతి ---
క్షీరసాగర పుత్రలేమిడి  భారమాయెను
తరము గాదిక, మారజనని నేరమెంచక
కోరి నీకిపు డోస గెదను  జయ -- హారతి--

చరణం :1
ధరణిపై  జన్మించియు, మిథిలేషుని
ధామమందున  పెరిగియు
కరుణతో మునివరుని యాగము కాచి రాతిని నాతి చేసిన
హరుని కోదండంబు విరిచిన నరుని గుడిన సేత  కర్పూర   -- హారతి --
చరణం :2
వరలక్ష్మి నిను భక్తితో పూజింతును శుక్రవారము రక్తితో
విరల తల్పము నందు వరునితో మరలికేళిలో  గుడియుండగా 
హరికి దేలుపవే నన్ను బ్రోవమటంచు మ్రొక్కెద కమల శాంభవి  -- హారతి --
చరణం :3
అన్న రుక్మదుడు నిన్ను శిశుపాలున కొసగెడ ననిన మున్ను
చిన్నబోయి చింతించి విప్రునకెన్నో విధముల తెలిపి పంపిన
చిన్నికృష్ణుని బొందె భీష్మ  కన్యరుక్మిణి  నీకు కర్పూరా  -- హారతి --
చరణం :4
వాసుదేవుని రాణివో జనులను బ్రోచి వాన్చాలోసాగేడి దానవో 
వ్యాసతనకన దక్షిణ కాశిలో నివసించు లింగా
దాసునకు, సిరులోసగు నక్షత్రేషు సోదరి నీకు కర్పూరా -- హారతి --

IN ENGLISH:

harathidigo indiraa alaveNi chekonavamma
saarasa mandiraa.......  --harathi---
ksheera saagara putra lemidi bhaaramaayenu
tharamu gaadika, maarajanani neramenchaka
kori neekipudosagedanu jaya -- harathi--

charanam:1
dharaNi pai janminchiyu, mithileshuni
dhaamamanduna perigiyu
karuNatho munivaruNi yagamu kaachi raathini naathi chesina
haruni kodanDambu virichina naruni gudina seta karpura  -- harathi --
charanam:2
varalaxmi ninu bhakthitho pujintunu shukravaaramu rakthitho
virala talpamu nandu varunitho maraLikeli lo gudi yundaga
hariki delupave nannu brovamatanchu mrokkeda kamala shambhavi -- harathi--
charanam:3
anna rukmadudu ninnu shishupaaluna kosageda nanina munnu
chinnaboyi chinthinchi vipruna kenno vidhamula telipi pampina
chinni krishnuni bonde bhishma kanya rukmiNi neeku karpuraa -- harathi--
charanam:4
vasudevuni raNivo janulanu brochi vaanchalosagedi daanavo
vyaasatanakana dakshiNa kaashilo nivasinchu lingaa
daasunaku, sirulosagu nakshatreshu sodari neeku karpuraa --harathi--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

LinkWithin

Related Posts with Thumbnails