4, సెప్టెంబర్ 2014, గురువారం

మరువకే మనసా మాధవా నామము\Maruvake manasaa maadhava naamamu

మరువకే మనసా మాధవా నామము
మాధవ నామము మంజుల గానము  ॥ మరువకే ॥

చరణం: 1
అస్తిరమగు ఈ మాయా  ప్రపంచము, సుస్తిరమని మది చూడ బొకుమీ ॥ మరువకే ॥

చరణం: 2
ఈ ధర నిహపరా సాధన మూలము , సాధన చేసిన నరులకు మోక్షము ॥ మరువకే ॥

చరణం: 3
ధన దాన్యములు కల్గినగాని, ధారా సుతాదులు ముల్గిన గాని ॥మరువకే ॥

చరణం: 4
కష్టము లెన్నియు కల్గిన గాని , కండలు దండలు కలిగిన గాని  ॥ మరువకే ॥

చరణం: 5
ధరమళయాళ గురువరు గొల్చిన, వరదాసుని వాక్యము గైణని ॥ మరువకే ॥

Maruvake manasaa (IN ENGLISH)
Maruvake manasaa madhava naamamu,
madhava naamamu manjula gaanamu

Charanam: 1
astiramagu ee maaya prapanchamu, susthiramani madi chuda mokumee || Maruvake ||

Charanam: 2
ee dhara nihapara saadhana moolamu, sadhana chesina narulaku mokshamu || Maruvake||

Charanam: 3
dhana daanyamulu kalgina gani, dhaara sutaadulu mulgina gani || Maruvake ||

Charanam: 4
kashtamulenniyu kalgina gani, kandalu dandalu kaligina gani || Maruvake ||

Charanam: 5
DharamaLayaaLa guruvaru licchina, varadasuni vaakyamu gaiNani ||Maruvake ||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

LinkWithin

Related Posts with Thumbnails