8, సెప్టెంబర్ 2014, సోమవారం

శుభంబైన నామం\Shubhambaina naamam

శుభంబైన నామం, సుఖంబైన నామం
సుధా పాన సమమే, రామ నామం
సుధా పాన సమమే , రామ నామం   ॥ శుభంబైన ॥

చరణం: 1
పరమయోగి హృది సంధానం, పరమాత్ముని రూపమే రూపం
పరమ హంస పంజర తీరం, పాప తిమిర భాను ప్రకాశం
పరా నంద ప్రాప్తి కొరకై, వరమై వచ్చి వెలసిన నామం ॥ శుభంబైన ॥

చరణం: 2
సామీరు జపించెడి నామం, సావిత్రి విడవని నామం
సదా శివుని మానస ధ్యానం, శ్రీ మద్ రామాయణ సారం
రామోజీ కొండ పైన రంజిల్లేడు ఈ తారక నామం   ॥ శుభంబైన ॥

Shubhambaina naamam (IN ENGLISH):

Shubhambaina naamam, sukhambaina naamam
sudhaa paana samame, raama naamam
sudhaa paana samame, raama naamam  || shubhambaina||

Charanam: 1
parama yogi hrudi sanDhaanam
paramaatmuni roopame roopam
parama hamsa panjara teeram
paapa timira bhanu prakasham
paraa nanda prapthi korakai, varamai vacchi velasina naamam || shubhambaina ||

Charanam: 2
saameeru japiyinchedi naamam
saavithri vidavani naamam
sadaa shivuni maanasa dhyaanam
sri madh raamaayana saaram
ramoji konda paina ranjilledu ee taaraka naamam || shubhambaina||

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

LinkWithin

Related Posts with Thumbnails