దశరథ నందన రామ రామ , దయాసాగర రామ రామ
1) పశుపతి రంజాన రామ రామ, పాప విమోచన రామ రామ !
2) సూక్ష్మ స్వరూపా రామ రామ , సుందర వాదనా రామ రామ !
3) లక్ష్మణ సేవిత రామ రామ , లక్ష్మి మనోహర రామ రామ !
4) మణిమయ భూషణ రామ రామ , మంజుల భాషణ రామ రామ !
5) రఘుకుల తిలకా రామ రామ , రఘువంశోత్తమ రామ రామ !
|| దశరథ నందన ||
IN ENGLISH:
Dasharatha nandana Rama Rama, Daya Saagara Rama Rama,
1) Pashupathi ranjana Rama Rama, paapa vimochana Rama Rama!
2) Sookshma Swaroppa Rama Rama, Sundara vadanaa Rama Rama!
3) Lakshmana sevitha Rama Rama, Lakshmi manoharaa Rama Rama!
4) maNimaya bhooshaNa Rama Rama, manjula bhaashana Rama Rama!
5) Raghukula tilaka Rama Rama, Raghu vamshotthama Rama Rama!
|| Dasharatha nandana||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి