క్షీర సాగర విహారా , అపరిమిత ఘోర పాతక విదూరా ,
కౄర జన విదారా, నిగమ సంచార , సుందర శరీరా
చరణం : 1
శత మఘాహిత విభంగా ,
శ్రీ రామ శమనరిపు సన్నుతాంగా
శ్రితమాన వాంతరంగా , జనకజా శృంగార జలజ బృంగా
చరణం: 2
రాజాధి రాజవేశా, శ్రీ రామ రమణీయ కర సుభూషా,
రాజనుత లలిత భాషా , శ్రీ త్యాగరాజాది భక్త పోశ
In English:
Ksheera Saagara vihaara, aparimitha ghora paathaka vidoora,
Krura jana vidaaraa, nigama sanchaara, Sundara shareera
Charanam:1
Satha maghahitha vibhangaa,
Shri Raama shamana ripu sannutaangaa
shritha maana vaantarangaa, janakajaa
shrungara jalaja brungaa
Charanam:2
Rajaadi raja vesa,
Shri Raama ramaneeya kara subhoosha,
raajanutha lalitha bhasha,
Shri Tyaagaraajadi bhaktha posha
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి