25, సెప్టెంబర్ 2009, శుక్రవారం

మనసున నీ నామమేరా - manasuna nee naamamera

పల్లవి
మనసున నీ నామమేరా,
నా కన్నుల నీ రూపమేరా --2—
చరణం: ౧
ఆపదలలో నీకు అందించు మా సిరులు --౨--
ఆ సిరులలో నీకు అతి ప్రీతీ మా కురులు
ఆడుకోమనగానే అందించు నీ కరము ,
అతి లోక సుందరమూ మణిమయ భూశితము --౨-- -- మనసున --
చరణం: ౨
కలిలోన నీవే కనిపించు దైవము --2—
పిలిచినా పలికే ప్రేమాస్పడుడవు,
కావగా రావేల జాగేల నయ్య --౨ –
అలివేలు మంగమ్మ అనుమతి కావలెనా --౨ -- -- మనసున --

IN ENGLISH - Manasuna nee naamameraa
Pallavi
Manasuna nee naamameraa,
Naa kannula nee roopameraa --2—
Charanam: 1
Aapadalalo neeku andinchu maa sirulu --2--
Aa sirulalo neeku athi preethi maa kurulu
Aadukomanagaane andinchu nee karamu
Athi loka sundaramu maNimaya bhooshitamu --2-- -- manasuna --
Charanam: 2
Kalilona neeve kanipinchu daivamu --2—
Pilichina palike premaaspadudavu,
Kaavaga raavela jaagela nayya --2 –
Alivelu mangamma anumati kaavalena --2 -- -- manasuna --

पायोजी मैंने - paayoji maine

पल्लवी
पायोजी मैंने राम-रतन धन पायो ,
वास्तु अमोलिका दी मेरे सतगुरु,
किरपा करा अपनायो, पायो जी मैंने...

चरण: १
जनम जनम की पूंजी पाई, जग में सभी खोवायो, ..... पायो जी मैंने...
चरण: २
खरचा न कहते, चोर ना लुटे, दिन दिन बड़त सवायो, ..... पायो जी मैंने...
चरण: ३
सत की नव् खेवटिया सतगुरु, भव-सागर तर लगायो, ......पायो जी मैंने...
चरण: ४
मीरा के प्रभु गिरिधर नागर, हर्ष हर्ष जस गायो, ......पायो जी मैंने...
चरण: ५
तुलसी के प्रभु रघुपति राघव, करण कमल सीता लायो, .....पायो जी मैंने...

IN ENGLISH - Paayoji maine raam
Pallavi
Payo ji maine Raam-ratan dhana payo
Vastu amolika di mere sataguru,
kirpa kara apanayo, payo ji maine...
Charan: १ Janam janam ki punji payee, jag mein sabhi khovayo, payo ji maine...
Charan: २ Kharaca na khute, chorana loote, din din badat savayo, payo ji maine...
Charan: ३ Sata ki nav khevatiya sataguru, bhava-sagar tar lagayo, payo ji maine...
Charan: ४ Mira ke Prabhu Ghiridhara Nagara, harasha harasha jas gayo, payo ji maine...
Charan: ५ Tulasi ke Prabhu Raghupati Raghava, carana kamala cita layo, payo ji maine...

లక్ష్మీ రావే మా ఇంటికి - Lakshmi raave maa intiki

లక్ష్మీ 
పల్లవి
లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి, మహా లక్ష్మి రావే మా ఇంటికి
లక్ష్మీ రావే మా ఇంటికి, రాజీతముగా నిన్ను కొలుతు,
ఎల్ల సంపదల నొసగే, సుందరి సుకుమారి తల్లి -- లక్ష్మీ --
చరణము: ౧
ఎట్ల నిను ఎత్తుకుందు నమ్మ, మహాలక్ష్మీ తల్లి
ఎట్ల నిను ఎత్తుకుందు నమ్మ.
ఎట్ల నిను ఎత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు,
ఇట్లా రమ్మనుచు పిలిచి కోట్ల వరమిచ్చే తల్లి, -- ఎట్ల నిను ఎత్తుకుందు నమ్మ --
చరణం: ౨పసి బాలవైతే ఎత్తుకుందు, మహాలక్ష్మీ తల్లి,
పసిడి బుగ్గల పాల వెల్లి,
పూలు పండ్లు తోరణ ములతో, పాల వెల్లి కట్టిన వేదిక పై,
కలహంసా నడకలతోటి, ఘల్లు ఘల్లుల నడిచే తల్లి -- ఎట్టా నిను ఎత్తుకుందు నమ్మ --
చరణం: ౩
మల్లె పువ్వులతో, పుజించేము, మహాలక్ష్మీ తల్లి,
మనసు మందిరము లో నిను నిలిపేము,
మగువలంత ఒకచో చేరి, మహాలక్ష్మీ రో నిన్ను కొలిచి
సౌభాగ్యం ఇమ్మని నిన్ను, చాల వేడెదము తల్లి -- లక్ష్మీ --

IN ENGLISH - Lakshmi raave maa intiki

Pallavi
Lakshmi raave maa intiki, ksheerabdi putri, Maha lakshmi raave maa intiki
Lakshmi rave maa intiki, raajeethamuga ninnu koluthu,
Ella sampadala nosage, sundari sukumaari talli -- Lakshmi --
Charanamu: 1
Ettla ninu ettukundu namma, mahalakshmi talli
Ettla ninu ettukundu namma.
Ettla ninu ettukundu atlade baalavu neevu,
Itla rammanuchu pilichi kotla varamiche talli, -- Ettla ninu ettukundu namma --
Charanam: 2
Pasi baalavaite ettukkundu, mahalakshmi talli,
Pasidi buggala paala velli,
Poolu pandlu thorana mulatho, paala velli kattina vedika pai,
Kalahamsaa nadakalathoti, ghallu ghallula nadiche talli -- Etta ninu ettukundu namma --
Charanam: 3
Malle puvvulatho, pujinchemu, mahalakshmi talli,
Manasu mandiramu lo ninu nilipemu,
Maguvalantha okacho cheri, maha lakshmi ro ninnu kolichi
Sowbhagyam immani ninnu, chaala vededamu talli -- Lakshmi --

శ్రీశైల భ్రమరాంబిక

పల్లవి
శ్రీశైల భ్రమరాంబిక ……. ఓ చల్లని తల్లి
వెలుగుల వెళ్లి ….. సౌభాగ్య వల్లి -- శ్రీశైల --
చరణం: 1
కదలిన సిరులోలుకు కమనీయ పాదం, మమతలు వర్షించు మంజీర నాదం, -- 2—
ఆ నగుమోము అతి నవ్య వేదం --౨--
అవనికి తొలి దీపం, ఆ దివ్య రూపం -- శ్రీశైల--
చరణం: ౨
శుభకర హస్తాన అభయ మూసంగి , మంగళ నయనాల మము తీర్చిదిద్ది --౨--
కైవల్య సుమమాల కంఠాన దాల్చి --2—
సకల జనాలను కాపాడు తల్లి --శ్రీశైల--
చరణం: 3
జ్ఞాన నియమున చూడగలిగితే కనిపించు దైవం, మల్లికార్జునుని అర్ధ దేహమున పల్లవించు తల్లి --౨--
జరజన్మ మూర్తుల నొసగు స్వరూపిణి --౨--
కరుణను వెదజల్లు కల్యాణి వాని --శ్రీశైల--

IN ENGLISH - Srishaila bhramarambika

Pallavi
Shrishaila bhramarambika ……. Oh challani talli
Velugula velli ….. sowbhagya valli -- Srishaila --
Charanam: 1
Kadalina siruloluku kamaneeya paadam,
Mamathalu varshinchu manjeera naadam, -- 2—
Aa nagumomu athi navya vedam --2--
Avaniki tholi deepam, aa divya roopam -- Srishaila--
Charanam: 2
Shubhakara hastaana abhaya mosangi
mangaLa nayanaala mamu teerchididdi --2--
kaivalya sumamaala kantaana daalchi --2—
sakala janaalanu kaapaadu talli -- Srishaila—
Charanam: 3
Gnaana niyamuna chudagaligithe kanipinchu daivam,
Mallikarjununi ardha dehamuna pallavinchu talli --2--
Jarajanma moorthula nosagu swaroopiNi --2--
karuNanu vedajallu kalyaaNi vaaNi --Srishaila--

జై గణేష జై గణేష

పల్లవి
జై గణేష జై గణేష గణపతి గణనాథ జై --౨--
చరణం : ౧
మోదక ప్రియ ముద మంగళ దాతా
గజవదనా జై -- మోదక -- -- జై --
చరణం : ౨
గణనాయక జగ వందన, శంకర పార్వతి నందనా --౨--
సహస్ర ముకుట పీతాంబర, శంభోసుత లంబోదర --౨-- -- జై--

IN ENGLISH - Jai ganesha jai ganesha
Pallavi
Jai ganesha jai ganesha ganapathi ganaNaatha jai --2--
Charanam: 1
modaka priya muda mangaLa daataa
Gajavadanaa jai -- modaka -- -- jai --
Charanam: 2
Gananaayakaa jaga vandanaa, shankara paarvathi nandanaa --2--
Sahasra mukuta peetaambara, shambhosuta lambodara --2-- -- jai--

మానస భజరే గురు చరణం

పల్లవి
మానస భజరే గురు చరణం,
దుస్తర భవ సాగర తరణం --2—
గురు మహారాజా గు..రు.. జై జై , --2—
సాయినాథ సద్గురు జై జై,
ఓం నమః శివాయ, ఓం నమః శివాయ
ఓం నమః శివాయ, శివాయ నమః ఓం
Charanam : 1
అరుణాచల శివ, అరుణాచల శివ
అరుణాచల శివ, అరుణ శివ
Charanam : 2
ఓం కారం భవ, ఓం కారం భవ
ఓం కారం భవ, ఓం నమొహ్ బాబా -- మానస --

IN ENGLISH - Maanasa bhajare guru charanam
Pallavi
Maanasa bhajare guru charanam,
Dustara bhava saagara taranam --2—
Guru maharaja gu..ru.. jai jai --2—
Sai naatha sadguru jai jai
Om namah shivaaya, om namah shivaaya
Om namah shivaaya, shivaaya namah om
Charanam: 1
aruNaachala shiva, aruNaachala shiva
aruNaachala shiva, aruNa shiva
Charanam: 2
Om kaaraam bhava, om kaaraam bhava
Om kaaram bhava, om namoh baabaa -- maanasa --

22, సెప్టెంబర్ 2009, మంగళవారం

శ్రీ సరస్వతి అష్టోత్తర శతనామావళి

ఓం సరస్వత్యై నమః, ఓం మహా భద్రయై నమః, ఓం మహా మాయాయై నమః,
ఓం వరప్రదయై నమః, ఓం శ్రీప్రదయై నమః , ఓం పద్మనిలయాయై నమః ,
ఓం పద్మక్ష్మై నమః, ఓం పద్మవక్త్రికాయై నమః, ఓం శివానుజాయై నమః,
ఓం పుస్తకభ్రుతే నమః, ఓం జ్ఞానముద్రయై నమః, ఓం రమాయై నమః,
ఓం పరాయై నమః, ఓం కామరూపాయై నమః, ఓం మహా విద్యాయై నమః,
ఓం మహాపాతక నాశిన్యై నమః, ఓం మహాశ్రయయై నమః, ఓం మాలిన్యై నమః,
ఓం మహాభోగాయై నమః, ఓం మహాభుజాయై నమః, ఓం మహాభాగాయై నమః,
ఓం మహోత్సహయై నమః, ఓం దివ్యన్గాయై నమః, ఓం సురవందితాయై నమః,
ఓం మహాకాల్యై నమః, ఓం మహాపాశాయై నమః, ఓం మహాకారాయై నమః,
ఓం మహాంకుశాయై నమః, ఓం సీతాయై నమః, ఓం విమలాయై నమః,
ఓం విశ్వాయై నమః, ఓం విద్యున్మాలాయై నమః, ఓం వైష్ణవ్యై నమః,
ఓం చంద్రికాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రలేఖా విభూషితాయై నమః,
ఓం సావిత్రై నమః, ఓం సురసాయై నమః, ఓం దేవ్యై నమః,
ఓం దివ్యాలన్కార భూశితాయై నమః, ఓం వాగ్దేవ్యై నమః, ఓం వసుదాయై నమః,
ఓం తీవ్రాయై నమః, ఓం మహాభద్రాయై నమః, ఓం మహాబలాయై నమః,
ఓం భోగదాయై నమః, ఓం భారత్యై నమః, ఓం భామాయై నమః,
ఓం గోవిందాయై నమః, ఓం గోమత్యై నమః, ఓం శివాయై నమః,
ఓం జటిలాయై నమః, ఓం విన్ద్యవాసాయై నమః, ఓం విన్ద్యాచల విరాజితాయై నమః,
ఓం చండికాయై నమః, ఓం వైష్ణవ్యై నమః, ఓం బ్రాహ్మయై నమః,
ఓం బ్రహ్మజ్ఞానిక సాధనాయై నమః, ఓం సౌదామిన్యై నమః, ఓం సుదాముర్త్యే నమః,
ఓం సుభాద్రాయై నమః, ఓం సురపూజితాయై నమః, ఓం సువాసిన్యై నమః,
ఓం సునాసాయై నమః, ఓం వినిద్రాయై నమః, ఓం పద్మలోచనాయై నమః,
ఓం విద్యారూపాయై నమః, ఓం విశాలాక్ష్మై నమః, ఓం బ్రహ్మజాయాయై నమః,
ఓం మహాఫలాయై నమః, ఓం త్రయిముర్తయే నమః, ఓం త్రికాలజ్ఞాయై నమః,
ఓం త్రిగునాయై నమః, ఓం శాష్ట్రరూపిన్యై నమః, ఓం శుమ్భాసుర ప్రమదిన్యై నమః,
ఓం శుభాదాయై నమః, ఓం స్మరత్మికాయై నమః, ఓం రక్తబీజనిహన్త్యే నమః,
ఓం చాముండాయై నమః, ఓం అమ్బికాయై నమః, ఓం ముండకాయప్రహరనాయై నమః,
ఓం ధూమ్రలోచనమర్ధనాయై నమః, ఓం సర్వదేవస్తుతాయై నమః, ఓం సౌమ్యాయై నమః,
ఓం సురాసురనమస్క్రుతాయై నమః, ఓం కాలరాత్రై నమః, ఓం కలాదారాయై నమః,
ఓం రూపసౌభాగ్యదాయిన్యే నమః, ఓం వాగ్దేవ్యై నమః, ఓం వరారోహాయై నమః,
ఓం వారాహ్యై నమః, ఓం వారిజాసనాయై నమః, ఓం చిత్రంబరాయై నమః,
ఓం చిత్రగన్దాయై నమః, ఓం చిత్రమాల్యవిభూషితాయై నమః, ఓం కాంతాయై నమః,
ఓం కామప్రదాయై నమః, ఓం వంద్యాయై నమః, ఓం విద్యాధరసుపూజితాయై నమః,
ఓం శ్వేతాననాయై నమః, ఓం నీలభుజాయై నమః, ఓం చతుర్వర్గ ఫలప్రదాయై నమః,
ఓం చతురాసన సామ్రాజ్యాయై నమః, ఓం రక్తమధ్యాయై నమః, ఓం నిరంజనాయై నమః,
ఓం హంసాసనాయై నమః, ఓం నీలజన్ఖాయై నమః, ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః

అష్టలక్ష్మీ స్తోత్రం

ఆదిలక్ష్మి
సురగణ వందిత సుందరి మాధవే చంద్రసహోదరి హేమమాయే
మునిగణ వందిత మోక్షప్రదయిని మంజుల భాషిని వేదనుతే
పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిని శాంతియుతే
జయజయహే మధుసూదన కామిని ఆదిలక్ష్మి పరిపాలయమాం  ......౧
ధాన్యలక్ష్మి
ఐకల కల్మష నాశిని కామిని కామిని వైదికరుపిని వేదమాయే
క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్రనివసిని మంత్రనుతే
మంగలదయిని అంబుజవాసిని దేవగానశ్రిత పాదయుతే
జయజయహే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి పరిపాలయమాం .......౨
ధైర్యలక్ష్మి
జయవరవర్షిని వైష్ణవి భార్గవి మంత్రస్వరుపిని  మంత్రమయే
సునగానపుజిత శీఘ్రఫలప్రద జ్ఞానవికసిని శాస్త్రనుతే
హవభయహరిని పపవిమోచని సాదుజనాశ్రిత పాదయుతే
జయజయహే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి పరిపాలయమాం  .......౩
గజలక్ష్మి
జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే
రథగజతురగ పాదాది సమావృత పరిజనమండిత లోకనుతే
హరిహర బ్రహ్మ సుపూజితా సేవిత తాపనివారిని పాదయుతే
జయజయహే మధుసూదన కామిని గజలక్ష్మి పరిపాలయమాం .......౪
సంతానలక్ష్మి
ఐఖగావాహిని మోహిని చక్రిని రాగవివర్ధిని జ్ఞానమాయే
గుణగణవారిది లోకహితిషిని సప్తస్వరయుత గననుతే
సకల సురాసుర దేవ మునీశ్వర మానవ వందిత పాదయుతే
జయజయహే మధుసూదన కామిని సంతానలక్ష్మి పరిపాలయమాం  ....౫
విజయలక్ష్మి
జయ కమలాసని సద్గతి దాయిని జ్ఞానవికసిని రాగమయే
అనుదినమర్చిత కుంకుమదుసర భూషితవాసిత  వాద్యనుతే
కనకధరాస్తుతి వైభవ వందిత శంకరదేశిక మాన్యపడే
జయజయహే మధుసూదన కామిని విజయలక్ష్మి పరిపాలయమాం  ....౬
విద్యాలక్ష్మి
ప్రణతసురేశ్వరి భారతి భార్గవి శోకవినషిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ శాంతి సమావృత హస్యముఖే
నవనిధి దాయిని కలిమల హరిణి కామ్య ఫలప్రద హస్తయుతే
జయజయహే మధుసూదన కామిని విద్యాలక్ష్మి పరిపాలయమాం  .....౭
ధనలక్ష్మి
ధిమి ధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభి నాద సుపూర్ణమాయే
గుమఘమ గుమగుమ ఘుమఘుమ ఘుమఘుమ శంఖనినాద సువద్యనుతే
వేద పురనేతిహస సుపూజితా  వైదిక మార్గ ప్రదర్శయుతే
జయజయహే మధుసూదన కామిని ధనలక్ష్మి పరిపాలయమాం  ......౮

IN ENGLISH - Ashta Lakshmi Stotram
Lakshmi, the consort of Lord Vishnu, is the most sought after Goddess as she is the Goddess of wealth. She is worshipped in 8 different avatars in this stotra. The following are the details of each avatar.
Adi lakshmi - First goddess of wealth or also called Mahalakshmi
Dhanya lakshmi - goddess who gives dhanyam/grains
Dhairya lakshmi - goddess who gives courage
Gaja lakshmi - gaja means elephant. Gaja lakshmi means goddess of royalty, one who can bring back the wealth.
Santana lakshmi - goddess who bestow offspring
Vijaya lakshmi - goddess of victory. It does not just pertain to any war but it also applies for hurdles and ups and down's in life.
Vidya lakshmi - goddess of study.
Dhana lakshmi - goddess of wealth, money and gold.

Adilakshmi
Suragana vandita sundari madhave chandra sahodari hema maye
Muniganavandita mokshapradayini Manjula bhashini vedanute
Pankajavasini devasupujita sadgunavrshini shantiyute
Jayajaya he madhusudhana kamini adilakshmi paripalayamam ......1
Dhanyalakshmi
Aiekalikalmashanashini kamini vaidikarupini vedamaye
Ksheerasamudbhava mangala rupini mantranivasini mantranute
Mangalaladayini ambujajavasini devaganashrita padayute
Jayajaya he madhusudhana kamini dhanyalakshmi paripalayamam .......2
Dhairyalakshmi
Jayavaravarshini vishnavi bhargavi mantraswarupini mantramaye
Sunaganapujita sheeghraphalaprada gyanavikasini shastranute
Bhavabhayaharini papavimochani sadhujanashrita padayute
Jayajaya he madhusudhana kamini dhairyalakshmi paripalayamam .......3
Gajalakshmi
Jaya jaya durgati nasini kamini sarvaphalaprada shastramaye
Radhagajaturaga padati samavruta parijanamandita lokanute
Hari harabrahma supujita sevita tapanivarini padayute
Jayajaya he madhusudhana kamini gajalakshmi paripalayamam .......4
Santanalakshmi
Aie khagavahini mohini chakrini ragavivardhini gyanamaye
gunaganavaridhi lokahitishini saptaswarayuta gananute
sakala suraasura devamuniswara manavavandita padayute
Jayajaya he madhusudhana kamini santanalakshmi paripalayamam ....5
Vijayalakshmi
Jaya kamalasani sadgati dayini gyanavikasini ragamaye
Anudinamarchita kumkuma dhusara bhushitavasita vadyanute
Kanakadharastuti vibhava vandita shankara desika manyapade
Jayajaya he madhusudhana kamini vijayalakshmi paripalayamam ....6
Vidyalakshmi
Pranata sureswari bharati bhargavi sokavinashini ratnamaye
Manimaya bhushita karna vibhushana santisamavruta hasyamukhe
Navanidhi dayini kalimala harini kamyaphalapradahastayute
Jayajaya he madhusudhana kamini vidyalakshmi paripalayamam .....7
Dhanalakshmi
Dhimidhimi dhimdhimi dhimdhimi dhimdhimi dundhubhi nada supoornamaye
Gumaghama Gumghuma Ghumghuma Ghumghuma shankhaninada suvadyanute
Veda puranetihasa supujita vaidika marga pradarshayute
Jayajaya he madhusudhana kamini dhanalakshmi paripalayamam ......8

21, సెప్టెంబర్ 2009, సోమవారం

దసరా నవరాత్రులు

మన ముఖ్యమైన పండుగలలో ఒకటి దసరా. ఈ పండుగ నవరాత్రులు అమ్మవారిని పూజించిన తరువాత పదవరోజున పండుగగా జరుపుకుంటాము. ఐతే తెలుగు తిథుల ప్రకారం ప్రతి ఏడాది ఈ పండుగ రోజులు మారుతూ ఉంటాయి.
అప్పుడప్పుడు రెండు తిథులు ఒకే రోజు రావటం కూడా జరుగును. అలంటి అప్పుడు ఇద్దరు అమ్మవరులది నామాలు వల్లించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.

ప్రతి రోజు అమ్మవారి ఒక్కొక్క రూపాన్ని పూజించుకుంటాము. క్రింద పేర్కొన్న విధముగా ఒక్కో రోజు ఒక్కో అమ్మవారిని పూజించి, అమ్మవారి నామాలు చదివి, ఆ యా దేవి కరుణను కురిపించమని వేడుకుంటాము. (క్రింద పేర్కొనిన అమ్మవారి రోజులు, వేరే దగ్గర నుండి సేకరించినది. )
మొదటి రోజు - శ్రీ దుర్గ అమ్మవారు
రెండవ రోజు - శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి
మూడవ రోజు - శ్రీ అన్నపూర్ణా మాత
నాలుగవ రోజు - శ్రీ గాయత్రీ దేవి
ఐదవ రోజు - శ్రీ లలిత దేవి
ఆరవ రోజు - శ్రీ మహాలక్ష్మి దేవి
ఏడవ రోజు - శ్రీ సరస్వతి దేవి
ఎనిమిదవ రోజు - శ్రీ మహిషాసుర మర్ధిని దేవి
తొమ్మిదవ రోజు - శ్రీ రాజ రాజేశ్వరి దేవి

బతుకమ్మ - batukamma

బతుకమ్మ
ఇది అమ్మాయిలు ఆడవాళ్ళ పండుగ. బతుకమ్మ దసరా నవరాత్రులలో మొదలు అవుతుంది. అమావాస్య రోజున మొదలుకొని దసరా ముందు రోజు వరకు సాగుతుంది.
పువ్వులను ఒక కుప్పలాగా పేర్చి, గౌరమ్మను చేసి ఆ పేర్చిన పువ్వులపైనా పెడతాము. బతుకమ్మ తల్లిని " తల్లి మమ్మల్ని చల్లగా చూడు అని" పాటలతో బతుకమ్మల చుట్టూ చప్పట్లతో లేక కోలాటంతో స్మరిస్తాము. చివరగా రోజు ముగియగానే నీటిలో అమ్మవారిని అనిపి "పో పో బతుకమ్మ పోదున్నే రా " అని తొమ్మిది రోజులు అమ్మవారికి వీడుకోలు పలుకుతాము. చివరి రోజు "పో పో బతుకమ్మ మల్లేదు రా " అని బతుకమ్మ ను వచ్చే యేడు తప్పకుండా రమ్మనమని పిలుచు కుంటాము.
కింద చూపినది మా ఇంట్లో ఈ యేడు జరిగిన బతుకమ్మ పూజ అప్పటిది

నా కూతురి మొదటి బతుకమ్మ అవటం వల్ల, బతుకమ్మకి నైవేద్యంగా పచ్చి పిండి లడ్డూ, నువ్వు పిండి లడ్డూ, పెసరు పిండి లడ్డూ, పెసరుతో గారెలు నైవేద్యంగా పెట్టాము. కింది ఫోటోలో అవే కాకుండా, ఖోవా లడ్డూ మరియు పెసరు పప్పు కొబ్బరి, పచ్చిమిర్చి ఉప్పు కలిపిన ప్రసాదం కూడా ఉంది.


8, సెప్టెంబర్ 2009, మంగళవారం

प्रेम मुदित मन से कहो

पल्लवी
प्रेम मुदित मन से कहो ,
राम राम राम, राम राम राम
राम राम राम, श्री राम राम राम
चरण: १
पाप कटे दुख मिटे, लेके राम नम।
भव सुमुद्र सुखद नाव, एक राम नाम।
राम राम राम, राम राम राम
राम राम राम, श्री राम राम राम
चरण: 2
परम शांति सुख निधाना, दिव्य राम नाम।
निराधार को आधार, एक राम नाम।
राम राम राम, राम राम राम
राम राम राम, श्री राम राम राम
चरण: ३
परम गोप्य परम इष्ट, मंत्र राम नाम।
संत हृदय सदा बसत, एक राम नाम।
राम राम राम, राम राम राम
राम राम राम, श्री राम राम राम
चरण: ४
महादेव सदा जपत दिव्या राम नाम ।
काशी मरता मुक्ति करता, कहत राम नाम।
राम राम राम, राम राम राम
राम राम राम, श्री राम राम राम
चरण: ५
माता पिता बंधू सखा, सबही राम नाम।
भक्त जनना जीवन नंदन, एक राम नम।
राम राम राम, राम राम राम
राम राम राम, श्री राम राम राम

In Telugu
ప్రేమ ముదిత మన్సే కహో
రామ్ రామ్ రామ్, రామ్ రామ్ రామ్
రామ్ రామ్ రామ్ , శ్రీ రామ్ రామ్ రామ్
చరణం: 1
పాప్ కటే , దుఃఖ మిటే లేకే రామ నామ్
భవ సముద్ర సుఖద నావ్ , ఏక రామ్ నామ్
రామ్ రామ్ రామ్, రామ్ రామ్ రామ్
రామ్ రామ్ రామ్ , శ్రీ రామ్ రామ్ రామ్
చరణం:2
పరమ శాంతి సుఖ్ నిధాన, దివ్య రామ్ నామ్
నిరాధార్ కో ఆదార్, ఏక రామ్ నామ్
రామ్ రామ్ రామ్, రామ్ రామ్ రామ్
రామ్ రామ్ రామ్ , శ్రీ రామ్ రామ్ రామ్
చరణం: 3
పరమ గోప్య పరమ ఇష్ట మంత్ర రామ్ నామ్ 
సంత్ హృదయ సదా బసత్, ఏక రామ్ నామ్ 
రామ్ రామ్ రామ్, రామ్ రామ్ రామ్
రామ్ రామ్ రామ్ , శ్రీ రామ్ రామ్ రామ్
చరణం: 4
మహాదేవ్ సదా జపత్ దివ్య రామ్ నామ్
కాశి మరత్ ముక్త్ కరత్ , కహత్ రామ్ నామ్
రామ్ రామ్ రామ్, రామ్ రామ్ రామ్
రామ్ రామ్ రామ్ , శ్రీ రామ్ రామ్ రామ్
చరణం:5
మాతా పితా బంధు సఖా సభ్ హి రామ్ నామ్ 
భక్త జనన్ జీవ్ నందన, ఏక రామ్ నామ్ 
రామ్ రామ్ రామ్, రామ్ రామ్ రామ్
రామ్ రామ్ రామ్ , శ్రీ రామ్ రామ్ రామ్

IN ENGLISH - prem mudita man se kaho
Pallavi
Prema mudita mana se kaho
Raam Raam Raam, Raam Raam Raam
Raam Raam Raam, Shree Raam Raam Ram
Charanam: 1
Papa kate dukha mite, leke Rama nam
Bhava sumudra sukhada naav, eka Raam naam.
Raam Raam Raam, Raam Raam Raam
Raam Raam Raam, Shree Raam Raam Ram
Charanam: 2
Parama Shanti Sukha nidhana, Divya Rama nam.
Niradhara ko adhara, eka Raam naam.
Raam Raam Raam, Raam Raam Raam
Raam Raam Raam, Shree Raam Raam Ram
Charanam: 3
Parama gopya parama ishta, Mantra Rama nam
Santa hridaya sada basata, Eka Raam naam.
Raam Raam Raam, Raam Raam Raam
Raam Raam Raam, Shree Raam Raam Ram
Charanam: 4
Mahadeva sadaa japata Divya Rama nam
Kashi marata mukti karata, Kahata Raam naam.
Raam Raam Raam, Raam Raam Raam
Raam Raam Raam, Shree Raam Raam Ram
Charanam: 5
Maata Pita Bandhu Sakha, Sabihi Rama Nam.
Bhakta Janana Jeevan Nandan, Eka Rama Nam.
Raam Raam Raam, Raam Raam Raam
Raam Raam Raam, Shree Raam Raam Ram

4, సెప్టెంబర్ 2009, శుక్రవారం

Bhajanalu

భజనలు మొదలు పెట్టటం గనేషుడి పాటతో మొదలు పెడతారు. ముందుగా పంచపది అని పాడతారు. అనగా, తొలుత గణపతి పాట, తరువాత అమ్మవారి పాట, ఆ తరువాత శివుడి పాట, ఆ తరువాత రాముడి మీద పాట, చివరికి కృష్ణుడి పాటతో పంచ పది పూర్తి అవుతుంది.
ఇలా పంచ పది పూర్తి అయిన తరువాత ఎవరి నచ్చిన పాట వారు పాడవచ్చు.
భజనలు ముగించే ముందు సుబ్రమణ్య స్వామి పాట కాని, లేక హనుమంతుడి పాట కాని లేక పాండురంగడి పాటతో కానీ ముగిస్తారు.
ENGLISH VERSION:
Bhajans always start with song on Ganesha. People generally do 5 songs initially called "pancha padi". Pancha padi songs starts with song on ganesha and then followed by songs on ammavaru, lord shiva, then on lord raama and then on lord krishna.
Bhajans on other deity's follow next. Bhajans always end with either songs on lord subrahmanyam or on lord hanuman or on lord panduranga.

జయహొ జయ వీరాంజనేయ

పల్లవి
జయహొ జయ వీరాంజనేయ,
దయతో దారి చూపించవయ్యా,
రావా ప్రభో, దేవా ప్రభో, రావయ్య వీరాంజనేయ,
నువ్వు రావయ్య … వీరాంజనేయ -- జయహో --
చరణం: ౧
రామ బంటువి నీవయ్య రామా ,
ప్రేమ మీరగా రావయ్య … ఆ ఆ …. --౨--
భీమ బలుడవు నీవయ్య…., పామరుడవై రావయ్య --౨ --
నియమముగా నీ పూజలు, చేసేము మనసారా -- జయహొ--
చరణం: ౨
రామ చంద్రుని గీతాలు రామా
లోకమంతా రతనాలు …. ఆ… ఆ…. --౨--
నీవు మెచ్చిన పుష్పాలు, రామ చంద్రుని హారాలు --౨--
నియమముతో నీ భజనలు చేసేము మనసారా -- జయహొ --
చరణం: ౩
మాటి మాటికి మనసారా … నీ….,
పాట పాడెద ప్రభు రారా --౨--
కోటి దండాలు నీకేరా….., మేటి దోరగా గైకొనరా --౨--
నీ పూజలు, నీ భజనలు చేసేము మనసారా -- జయహొ --

IN ENGLISH : Jayaho Jaya veeranjaneya

Pallavi
Jayaho jaya veeranjaneya,
Dayatho daari chupinchavayya
Raavaa prabho, devaa prabho, raavayya veeranjaneya
Nuvvu raavayya … veeranjaneya -- jayaho --
Charanam: 1
Raama bantuvi neevayya raama
Prema meeraga raavayya … aa aa …. --2--
Bheema baludavu neevayya…., Paamarudavai raavayya --2 --
Niyamamugaa nee poojalu, chesemu manasaara -- jayaho--
Charanam: 2
Raama chandruni geethalu raama
Lokamantha ratanalu …. Aa… Aa…. --2--
Neevu mecchina pushpaalu, raama chandruni haaraalu --2--
Niyamamutho nee Bhajanalu chesemu manasaara -- jayaho --
Charanam: 3
Maati maatiki manasaara … nee….,
Paata paadeda prabhu raaraa --2--
Koti dandaalu neekeraa….., Meti doragaa gaikonaraa --2--
Nee poojalu, nee bhajanalu chesemu manasaara -- jayaho --

సీతా పతే జయ జానకి రామా

పల్లవి
సీతా పతే జయ జానకి రామా --౨--
రామ చంద్ర ప్రభు, రఘు వంశ నామా --౨-- -- సీతా --
చరణం: ౧
అహల్యోదారక, సుగునాభి రామా --౨--
రావణ సంహార, కోదండ రామా
అయోధ్య రామ, పట్టాభి రామా
నవ నవ కోమల, సాకేత ధామా -- సీతా--
చరణం: ౨
దశరథ నందన, ధనుజాభి రామా --౨--
దశముఖ సంహార, కోదండ రామా --2—
అయోధ్య రామా, పట్టాభి రామా,
నవ నవ కోమల, సాకేత రామా --సీత--

IN ENGLISH: Seetha pate jaya janaki raama

Pallavi
Seethe pate jaya janaki raama --2--
Raama Chandra prabhu, raghu vamsha naama --2-- -- seetha --
Charanam: 1
Ahalyodhaaraka, suguNabhi raama --2--
ravaNa samhaara, kodanDa raama
ayodhya raama, pattaBHi raama
nava nava komala, saaketha Dhaama -- seethe--
Charanam: 2
Dasharatha nandana, DhanujaaBhi raama --2--
Dashamukha samhaara, kodanDa raama --2—
Ayodhya raama, pattaBHi raama,
Nava nava komala, saaketha raama --seetha--

కరుణించి మము బ్రోవరా, మహాదేవా

పల్లవి
కరుణించి మము బ్రోవరా, మహాదేవా --౨--
కనులార కనిపించరా, మహాదేవా -- ౨--
కలనైన కనిపించరా -- కరుణించి --
చరణం: ౧ఏ నామమున నిన్ను పిలవాలి ఓ దేవా,
ఏ రూపమున నిన్ను కొలవాలి నా తండ్రి, -- ౨--
నామరూపము లేదుగా, మహాదేవా
నాశం అసలే లేదుగా, మహాదేవా -- కరుణించి--
చరణం: ౨
ముక్కోటి దేవతల మూలము నీవయ్య,
ముక్తికి మార్గంబు నీ నామ స్మరణయ్య --౨--
ఆది అంత్యము నీవేగా మహాదేవా
అంతటా ఉన్నావుగా మహాదేవా -- కరుణించి --
చరణం: ౩
పాపాల కుపంబు, మానవ జన్మంబు,
జన్మనిచ్చిన తండ్రి, జ్ఞానం ఈయగ లేవా --౨--
ఆది అంత్యము నీవేగా మహాదేవా
అది తెలియకున్నాముగా మహాదేవా -- కరుణించి --

IN ENGLISH - Karuninchi mamu brovaraa
Pallavi
Karuninchi mamu brovaraa, mahaadevaa --2--
Kanulaara kanipinchara, mahaadevaa -- 2--
Kalanaina kanipincharaa -- Karuninchi --
Charanam: 1
Ey naamamuna ninnu pilavaali oh devaa,
Ey roopamuna ninnu kolavaali naa tandri, -- 2--
Naama roopamu ledugaa, mahaadevaa
Naasham asale ledugaa, mahaadevaa -- Karuninchi--
Charanam: 2
Mukkoti devatala moolamu neevayya,
Mukthiki maarambu nee naama smaranayya --2--
Aadi anthyamu neevegaa mahaadevaa
Antata unnavugaa mahaadevaa -- Karuninchi --
Charanam: 3
Paapaala kupambu, maanava janmambu,
Janmanicchina tandri, gnaanam eeyaga levaa --2--
Aadi anthyamu neevegaa mahaadevaa
Adi teliyakunnamugaa mahaadevaa -- Karuninchi --

అంబ పరమేశ్వరి

పల్లవి
అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, ఆది పరాశక్తి పాలయమాం,
చరణం: 1
శ్రీ భువనేశ్వరి రాజ రాజేశ్వరి,
ఆంనంద రూపిణి, పాలయమాం -- అంబ పరమేశ్వరి --
చరణం: ౨
వీణ పాణి విమల స్వరూపిణి
వేదాంత రూపిణి పాలయమాం -- అంబ పరమేశ్వరి --
చరణం: ౩
శ్రీ చక్ర వాసిని త్రిపురా సుందరి ,
శ్రీ లలితేశ్వరి పాలయమాం -- అంబ పరమేశ్వరి --


IN ENGLISH - amba parameeshvari

pallavi
amba parameeshvari akhilaandeeshvari, aadi paraashaqti paalayamaan,
charanam: 1
shrii bhuvaneeshvari raaja raajeeshvari,
aandand ruupini, paalayamaan -- amba parameeshvari --
charanam: 2
viina paani vimala svaruupini
veedaant ruupini paalayamaan -- amba parameeshvari --
charanam: 3
shrii chaqr vaasini tripuraa sundari
shrii laliteeshvari paalayamaan -- amba parameeshvari --

గోవింద మాధవా, గోపాలా కేశవా

పల్లవి
గోవింద మాధవా, గోపాలా కేశవా --౨ --
హే నంద ముకుందా, నంద గోవిందా, రాధే గోపాలా -- ౨--
చరణం: ౧
గిరిధారీ, గిరిధారీ, జయ రాధే గోపాలా --౨--
ఘన శ్యామ శ్యామ శ్యామ, జయ జయ రాధే గోపాలా --2—
హే నంద ముకుందా, నంద గోవిందా రాదే గోపాలా -- గోవింద --

IN ENGLISH: Govinda madhava
Pallavi
Govinda maadhava, gopaala keshava --2 --
He nanda mukunda, nanda govinda, radhe gopaala -- 2--
Charan: 1
Giridhaari, giridhaari, jaya radhe gopaala --2--
Ghan shyaama shyaama shyaama, jaya jaya radhe gopaala --2—
He nanda mukunda, nanda govinda radhe gopaala -- Govinda --

3, సెప్టెంబర్ 2009, గురువారం

రాముల భజనకు రారేమయా

పల్లవి
రామ రామ, శ్రీ రామ రామ అని, రాముల భజనకు రారేమయా,
రాముని భజనకు రాని వారు, దుష్ట కాములాయి పాములాయి పారేరయ,
భజనకు వచ్చి అన్ని వారు, దుష్ట కాములాయి పాములాయి పారేరయ,
చరణం: ౧
వేద శాస్త్ర పురానామ్త చదివి , గోప్ప పండితులని విర్ర వీగేరయ
పెద్ద పండితులని విర్ర వీగేరయ,
తప్పక యమదూతలు వొచ్చి పట్టుకు పొంగ , వేదాలు, శాస్త్రాలు ఏమవునయా.. --రామ రామ--
చరణం: ౨
MA ,BA లు చదివి ఇంగ్లీషు bహాష లోన, గోప్ప పండితులని విర్ర వీగేరయ ,
పెద్ద పండితులని విర్ర వీగెరయ,
తప్పక యమదూతలు వొచ్చి పట్టుకు పొంగ , MA, BAలు ఏమవునయా..

రామ రామ, శ్రీ రామ రామ అని, రాముల భజనకు రారేమయా....
రాముని భజనకు రాని వారు, దుష్ట కాములాయి పాములాయి పారేరయ
భజనకు వచ్చి అన్ని వారు, దుష్ట కాములాయి పాములాయి పారేరయ
IN ENGLISH - Rama Rama శ్రీ రామ
Raama raama, sri raama raama ani, ramula bhajanaku raremaya
Raamuni bhajanaku raani vaaru, dushta kaamulayi paamulayi paareraya
Bhajanaku vachi anani vaaru, dushta kaamulayi paamulayi paareraya
Charanam: 1
Veda saastra puraanaamtha chadivi
Goppi pandithulani virra veegeraya
Pedda pandithulani virra veegeraya
Tappaka yamadutalochi pattuku ponga
Vedalu, saastralu emavunayo.. --Raama raama--
Charanam: 2
M.A, B.A lu chadivi englishu bhashalona
Pedda pandithulani virra veegeraya
Tappaka yamadutalochi pattuku ponga
M.A, B.A lu emavunayo..
Raama raama, sri raama raama ani, ramula bhajanaku raremaya
Raamuni bhajanaku raani vaaru, dushta kaamulayi paamulayi paareraya
Bhajanaku vachi anani vaaru, dushta kaamulayi paamulayi paareraya

కలగంటిని నేను కలగంటిని

పల్లవి
కలగంటిని, నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని
ఎంత బాగున్నదో నా కన్నా తల్లి, ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు అగుపించే మళ్లీ-- కలగంటిని --
చరణం: ౧
మేడలోన అందాల మందార మాల, జడలోన మల్లెల కుసుమాల హేల, --౨--
ఆ మోము లో వెలుగు కోటి దీపాలు, --౨--
ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు, -- కలగంటిని --
చరణం: ౨
కంచి కామాక్షి యా కాకున్నా నేమి, కాశీ విశాలాక్షి కకూడదేమి, --౨--
కరుణించి చూసినా వెన్నెలే కురియు --౨--
కన్నెర్ర జేసిన మిన్నులే విరుగు -- కలగంటిని, --

IN ENGLISH - Kalagantini nenu kalagantini
Pallavi
Kalagantini, nenu kalagantini, kalalona tallini kanugontini
entha bagunnado naa kanna talli, ennallaku ennallaku agupinche మళ్లీ -- Kalagantini, --
Charanam: 1
Medalona andaala mandaara maala, jadalona mallela kusumaala hela, --2--
Aa momu lo velugu koti deepalu, --2--
Aa talli paadaalu divya kamalaalu, -- Kalagantini, --
Charanam: 2
Kanchi kaamakshi ya kakunna nemi, kaashi vishaalakshi kakudademi, --2--
Karuninchi chusinaa vennele kuriyu --2--
Kannerra jesina minnule virugu -- Kalagantini, --

షిర్డీ సాయి బోలో

పల్లవి
షిర్డీ సాయి బోలో, దత్త సాయి బోలో
పాండురంగ బోలో, పండరినాథ బోలో -- షిర్డీ సాయి --

చరణం: 1
ద్వారక మాయి, నీ వాసమాయే,
నీ పాద సేవే , మా ద్యాసయాయే,
ఆ సాయి గానం, అమృత పానం --౨ -- -- షిర్డీ సాయి --

చరణం: 2
ఇలలోనే సాయి, వేలిసినావు రేయై
కలలోన మాకు, నిలిచావు తోడై,
ఓంకార రూపా, శ్రీ సాయి నాథ -- ౨ -- -- షిర్డీ సాయి –

చరణం: 3
మధురాతి మధురం, నీ నామ స్మరణం,
ఆనంద రూపం, ఆ దివ్య తేజం,
ఆ సాయి గానం, అమృత పానం -- ౨-- -- షిర్డీ సాయి --

IN ENGLISH: Shirdi Sai Bolo
Pallavi
Shirdi sai bolo, daTta sai bolo
Panduranga bolo, pandarinaath bolo -- shirdi sai --
Charanam: 1
Dwaaraka maayi, nee vaasamaaye,
Nee pada seve , maa dyaasa aaye,
Aa sai gaanam, amrutha paanam --2 -- -- shirdi sai --
Charanam: 2
Ilalone sai, velisinavu revayi
Kalalona maaku, nilichaavu todu ayyi,
Om kaara roopa, sri sai naatha -- 2 -- -- shirdi sai –
Charanam: 3
Madhuraathi madhuram, nee naama smaranam,
Aananda roopam, aa divya tejam,
Aa sai gaanam, amrutha paanam -- 2-- -- shirdi sai --

चले श्याम सुंदर से मिलने सुधामा

पल्लवी
चले श्याम सुंदर से मिलने सुधामा,
गाते गाते मनमे हरे कृष्ण रामा,
हरे कृष्ण रामा, हरे कृष्ण रामा,
गाते गाते मनमे हरे कृष्ण रामा।
चरण: १
काँधे पे धोती और लोटी लत काये,
तंदुल की पुतली बगल पादबाये,
चलते चलते पहुंचे वो द्वारक पुरी धाम,
गाते गाते मनमे हरे कृष्ण रामा -- हरे कृष्ण रामा --
चरण: २
मन्दिर के बीच में सुधामा जी आए,
सोने सिंहासन से, हरी उठ आए,
सीने से सीना मिलाये घन श्यामा,
गाते गाते मनमे हरे कृष्ण रामा -- हरे कृष्ण रामा --
चरण: ३
नहलाये, धुलाये, हरी भोजन खिलाये,
सोने सिम्हासम पे, उसको बिठाये,
श्याम दबे पाँव, पंख चले सत्य..भामा,
गाते गाते मनमे हरे कृष्ण रामा -- हरे कृष्ण रामा --
चरण: ४
हस हस के पूछे वो कृष्ण कन्हैया,
दीजे jo bhet हेत भाभी ने भिज वाया,
तंदुल को चाब हरी दिए धन धामा
गाते गाते मनमे हरे कृष्ण रामा -- हरे कृष्ण रामा --


IN ENGLISH - chale shyam sunder se
Pallavi
Chale shyam sunder se milne sudhaama
gaate gaate manme hare Krishna raama
hare Krishna raama, hare Krishna raama
gaate gaate manme hare Krishna raama
Charan: 1
Kaandhe pe dhoti aur loti lat kaaye
Taandul ki putli bagal paadabaaye
Chalte chalte pahunche who dwarak puri dhaama
gaate gaate manme hare Krishna raama -- hare Krishna raama --

Charan: 2
Mandir ke beech mein sudhaama ji aaye
Sone simhaasan se, hari utth aaye
Seene se seena milaaye ghan shyaama
gaate gaate manme hare Krishna raama -- hare Krishna raama --
Charan: 3
Nahlaaye, dhulaaye, hari bhojan khilaaye
Sone simhaasam pe, usko biTaaye
Shyaam dabe paav, pankh chale satya..bhaama
gaate gaate manme hare Krishna raama -- hare Krishna raama --
Charan: 4
Has has ke pooche who Krishn kanhaiah
Deeje job het bhabhi ne bhij vaaya
Taandul ko chaab hari diye dhan dhaama
gaate gaate manme hare Krishna raama -- hare Krishna raama --

LinkWithin

Related Posts with Thumbnails