25, సెప్టెంబర్ 2009, శుక్రవారం

శ్రీశైల భ్రమరాంబిక

పల్లవి
శ్రీశైల భ్రమరాంబిక ……. ఓ చల్లని తల్లి
వెలుగుల వెళ్లి ….. సౌభాగ్య వల్లి -- శ్రీశైల --
చరణం: 1
కదలిన సిరులోలుకు కమనీయ పాదం, మమతలు వర్షించు మంజీర నాదం, -- 2—
ఆ నగుమోము అతి నవ్య వేదం --౨--
అవనికి తొలి దీపం, ఆ దివ్య రూపం -- శ్రీశైల--
చరణం: ౨
శుభకర హస్తాన అభయ మూసంగి , మంగళ నయనాల మము తీర్చిదిద్ది --౨--
కైవల్య సుమమాల కంఠాన దాల్చి --2—
సకల జనాలను కాపాడు తల్లి --శ్రీశైల--
చరణం: 3
జ్ఞాన నియమున చూడగలిగితే కనిపించు దైవం, మల్లికార్జునుని అర్ధ దేహమున పల్లవించు తల్లి --౨--
జరజన్మ మూర్తుల నొసగు స్వరూపిణి --౨--
కరుణను వెదజల్లు కల్యాణి వాని --శ్రీశైల--

IN ENGLISH - Srishaila bhramarambika

Pallavi
Shrishaila bhramarambika ……. Oh challani talli
Velugula velli ….. sowbhagya valli -- Srishaila --
Charanam: 1
Kadalina siruloluku kamaneeya paadam,
Mamathalu varshinchu manjeera naadam, -- 2—
Aa nagumomu athi navya vedam --2--
Avaniki tholi deepam, aa divya roopam -- Srishaila--
Charanam: 2
Shubhakara hastaana abhaya mosangi
mangaLa nayanaala mamu teerchididdi --2--
kaivalya sumamaala kantaana daalchi --2—
sakala janaalanu kaapaadu talli -- Srishaila—
Charanam: 3
Gnaana niyamuna chudagaligithe kanipinchu daivam,
Mallikarjununi ardha dehamuna pallavinchu talli --2--
Jarajanma moorthula nosagu swaroopiNi --2--
karuNanu vedajallu kalyaaNi vaaNi --Srishaila--

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

LinkWithin

Related Posts with Thumbnails