3, సెప్టెంబర్ 2009, గురువారం

కలగంటిని నేను కలగంటిని

పల్లవి
కలగంటిని, నేను కలగంటిని, కలలోన తల్లిని కనుగొంటిని
ఎంత బాగున్నదో నా కన్నా తల్లి, ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు అగుపించే మళ్లీ-- కలగంటిని --
చరణం: ౧
మేడలోన అందాల మందార మాల, జడలోన మల్లెల కుసుమాల హేల, --౨--
ఆ మోము లో వెలుగు కోటి దీపాలు, --౨--
ఆ తల్లి పాదాలు దివ్య కమలాలు, -- కలగంటిని --
చరణం: ౨
కంచి కామాక్షి యా కాకున్నా నేమి, కాశీ విశాలాక్షి కకూడదేమి, --౨--
కరుణించి చూసినా వెన్నెలే కురియు --౨--
కన్నెర్ర జేసిన మిన్నులే విరుగు -- కలగంటిని, --

IN ENGLISH - Kalagantini nenu kalagantini
Pallavi
Kalagantini, nenu kalagantini, kalalona tallini kanugontini
entha bagunnado naa kanna talli, ennallaku ennallaku agupinche మళ్లీ -- Kalagantini, --
Charanam: 1
Medalona andaala mandaara maala, jadalona mallela kusumaala hela, --2--
Aa momu lo velugu koti deepalu, --2--
Aa talli paadaalu divya kamalaalu, -- Kalagantini, --
Charanam: 2
Kanchi kaamakshi ya kakunna nemi, kaashi vishaalakshi kakudademi, --2--
Karuninchi chusinaa vennele kuriyu --2--
Kannerra jesina minnule virugu -- Kalagantini, --

2 కామెంట్‌లు:

  1. Sirisha garu very nice song.. chala years tarvata gurtochi lyrics dorukutayemo ani google cheste mee site lo kanapinchindi.. Thanks for posting . marenno lalitageetalu mee site lo choodaani korutunnanu.

    రిప్లయితొలగించండి
  2. మొదటిగా మధురాంతకం గారి కనుమరుగైపోయిన పాటను చూస్తున్నందుకు పోస్ట్ చేసినందుకు మీకు dhanyavadamulu.కానీ ikkada ముఖ్యమయిన chivari చరణం ledu.నాకు గుర్తు unnanantha వరకు ఇస్తున్నాను.

    చరణం3

    పోల్చుకున్నానులే పోల్చుకున్నాను..వాల్చి మస్తకముచే ప్రణమిల్లినాను-2
    అనుపమ రూఢిచే వాగ్యస్థము చేత - 2
    ఆమె ఎవరో కాదు భారత మాత....భారత మాత....భారత మాత .

    రిప్లయితొలగించండి

LinkWithin

Related Posts with Thumbnails