4, సెప్టెంబర్ 2009, శుక్రవారం

కరుణించి మము బ్రోవరా, మహాదేవా

పల్లవి
కరుణించి మము బ్రోవరా, మహాదేవా --౨--
కనులార కనిపించరా, మహాదేవా -- ౨--
కలనైన కనిపించరా -- కరుణించి --
చరణం: ౧ఏ నామమున నిన్ను పిలవాలి ఓ దేవా,
ఏ రూపమున నిన్ను కొలవాలి నా తండ్రి, -- ౨--
నామరూపము లేదుగా, మహాదేవా
నాశం అసలే లేదుగా, మహాదేవా -- కరుణించి--
చరణం: ౨
ముక్కోటి దేవతల మూలము నీవయ్య,
ముక్తికి మార్గంబు నీ నామ స్మరణయ్య --౨--
ఆది అంత్యము నీవేగా మహాదేవా
అంతటా ఉన్నావుగా మహాదేవా -- కరుణించి --
చరణం: ౩
పాపాల కుపంబు, మానవ జన్మంబు,
జన్మనిచ్చిన తండ్రి, జ్ఞానం ఈయగ లేవా --౨--
ఆది అంత్యము నీవేగా మహాదేవా
అది తెలియకున్నాముగా మహాదేవా -- కరుణించి --

IN ENGLISH - Karuninchi mamu brovaraa
Pallavi
Karuninchi mamu brovaraa, mahaadevaa --2--
Kanulaara kanipinchara, mahaadevaa -- 2--
Kalanaina kanipincharaa -- Karuninchi --
Charanam: 1
Ey naamamuna ninnu pilavaali oh devaa,
Ey roopamuna ninnu kolavaali naa tandri, -- 2--
Naama roopamu ledugaa, mahaadevaa
Naasham asale ledugaa, mahaadevaa -- Karuninchi--
Charanam: 2
Mukkoti devatala moolamu neevayya,
Mukthiki maarambu nee naama smaranayya --2--
Aadi anthyamu neevegaa mahaadevaa
Antata unnavugaa mahaadevaa -- Karuninchi --
Charanam: 3
Paapaala kupambu, maanava janmambu,
Janmanicchina tandri, gnaanam eeyaga levaa --2--
Aadi anthyamu neevegaa mahaadevaa
Adi teliyakunnamugaa mahaadevaa -- Karuninchi --

2 కామెంట్‌లు:

LinkWithin

Related Posts with Thumbnails