పల్లవి
మనసున నీ నామమేరా,
నా కన్నుల నీ రూపమేరా --2—
చరణం: ౧
ఆపదలలో నీకు అందించు మా సిరులు --౨--
ఆ సిరులలో నీకు అతి ప్రీతీ మా కురులు
ఆడుకోమనగానే అందించు నీ కరము ,
అతి లోక సుందరమూ మణిమయ భూశితము --౨-- -- మనసున --
చరణం: ౨
కలిలోన నీవే కనిపించు దైవము --2—
పిలిచినా పలికే ప్రేమాస్పడుడవు,
కావగా రావేల జాగేల నయ్య --౨ –
అలివేలు మంగమ్మ అనుమతి కావలెనా --౨ -- -- మనసున --
IN ENGLISH - Manasuna nee naamameraa
Pallavi
Manasuna nee naamameraa,
Naa kannula nee roopameraa --2—
Charanam: 1
Aapadalalo neeku andinchu maa sirulu --2--
Aa sirulalo neeku athi preethi maa kurulu
Aadukomanagaane andinchu nee karamu
Athi loka sundaramu maNimaya bhooshitamu --2-- -- manasuna --
Charanam: 2
Kalilona neeve kanipinchu daivamu --2—
Pilichina palike premaaspadudavu,
Kaavaga raavela jaagela nayya --2 –
Alivelu mangamma anumati kaavalena --2 -- -- manasuna --
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి