అందరు కలిసి భజన చేసితే, ఎందుకు రాడే సాయిరాం --2--
సాయి నీవే దిక్కని వెడితే, ఎందుకు రాడే సాయిరాం --2--
చరణం :1
ఆ ప్రహ్లాదుడు హరి హరి అనగా, స్తంబము నందుదయించే కదా
హరి హరి నీవే దిక్కని వేడిన, ఎందుకు రాడే సాయిరాం -- అందరు --
చరణం : 2
ద్రుపతిదేవి కృష్ణ యనగా, వలువలోసంగిన పరమాత్మా
సాయి నీవే దిక్కని వేడిన, ఎందుకు రాడే సాయిరాం -- అందరు --
చరణం :3
ఆ కరి రాజు హరి హరి అనగా, చక్రము వదిలి కాచేకదా
సాయి నీవే దిక్కని వేడిన, ఎందుకు రాడే సాయిరాం -- అందరు --
andaru kalisi bhajana chesithe, enduku raade sairaam --2--
saai neeve dikkani vedithe, enduku raade sairaam --2--
charanam:1
aa prahladudu hari hari anagaa, stambamu nandudayinche kada
hari hari neeve dikkani vedina, enduku raade sairaam -- andaru --
charanam: 2
draupathidevi krishna yanagaa, valuvalosangina paramaatmaa
sai neeve dikkani vedina, enduku raade sairaam -- andaru --
charanam:3
aa kari raju hari hari anagaa, chakramu vadili kaache kadaa
sai neeve dikkani vedina, enduku raade sairaam -- andaru --
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి