గురువాయురప్ప కృష్ణ గురువాయురప్ప --2--
కుంచిత పాదా కువలయ నయనా గురువాయురప్పా --2--
కృష్ణ రామా గోవిందా హరి గురువాయురప్ప --2--
రామ కృష్ణ గోవిందా హరి గురువాయురప్ప --2-- --గురువాయురప్ప --
చరణం:1
అచ్యుత కేశవా హరి నారాయణ గురువాయురప్ప --2--
ముకుంద మాధవ మురళి మోహన గురువాయురప్ప --2-- -- గురువాయురప్ప --
చరణం:2
భక్త వత్సలా పరమ దయాళు గురువాయురప్ప
పతీత పావన పాప విమోచన గురువాయురప్ప -- గురువాయురప్ప --
పతీత పావన పాప విమోచన గురువాయురప్ప -- గురువాయురప్ప --
చరణం: 3
పీతంబరధర కృష్ణాదేవా గురువాయురప్ప
గోవర్ధన గిరిధారి కృష్ణా గురువాయురప్ప -- గురువాయురప్ప --
IN ENGLISHపీతంబరధర కృష్ణాదేవా గురువాయురప్ప
గోవర్ధన గిరిధారి కృష్ణా గురువాయురప్ప -- గురువాయురప్ప --
guruvaayurappa krishna guruvaayurappa --2--
kunchita paadaa kuvalaya nayanaa guruvaayurappaa --2--
krishna raamaa govindaa hari guruvayurappa --2--
raama krishna govindaa hari guruvayurappa --2-- --guruvayurappa--
Charanam:1
achyutha keshava hari narayana guruvayurappa --2--
mukunda maadhava muraLi mohana guruvayurappa --2-- -- guruvayurappa--
Charanam:2
bhaktha vatsalaa parama dayaaLu guruvayurappa
patheetha paavana paapa vimochana guruvayurappa --2-- -- guruvayurappa--
Charanam:3
peetambaraDhara krishnaa devaa guruvayurappa
govardhana giriDhaari krishna guruvayurappa --2-- -- guruvayurappa--
patheetha paavana paapa vimochana guruvayurappa --2-- -- guruvayurappa--
Charanam:3
peetambaraDhara krishnaa devaa guruvayurappa
govardhana giriDhaari krishna guruvayurappa --2-- -- guruvayurappa--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి