4, ఆగస్టు 2011, గురువారం

రామాయనెడి రూపమునే

రామాయనెడి  రూపమునే ....
నిత్యమూ నీవు కొలువుము రా ....
కొలిచినవారి కోర్కెలు తీర్చే 
కల్పవృక్షమే శ్రీ రాముడు రా ...  -- రామా --

చరణం : 1
కోరీకోరగా వరముల నొసగే, కోదండ రాముడే ఆ వరదుడు రా  --2--
రామ , రామ యన హనుమను గాచిన 
భక్త వత్సలుడు ఈ రాముడు రా .......  -- రామా --

చరణం :2
గోదావరితట మంత్రపురిష , శ్రీ రఘునందన శ్రితజనపోష  --2--
నీ పద కమలమే నేను నమ్మితిరా 
నీ నిజ దాసిని బ్రోవగ రావా ........     -- రామా --

IN ENGLISH

raama yanedi roopamune....
nityamu neevu koluvumu raa....
kolichinavaari korkelu teerche
kalpavrukshame sree raamudu raa...  -- raamaa--

charanam: 1
koreekoraga varamula nosage, kodanda ramude aa varadudu raa --2--
raama, raama yana hanumanu gaachina
bhaktha vatsaludu ee ramudu raa.......  -- raamaa--

charanam:2
godavarithata mantrapurisha, sree raghu nandana shritajanaposha --2--
nee pada kamalame nenu nammithiraa
nee nija dasini brovaga raavaa........     -- raamaa---

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

LinkWithin

Related Posts with Thumbnails