మానవుడా మమత వీడరా ....
మమత వీడి రామ నామ స్మరనచేయరా ... --2--
చరణం : 1
రామ నామ స్మరణ చేత, ఆత్మా సుఖము నొందరా --2--
ఆత్మా సుఖము కన్నా మిన్న, అన్యమేమి లేదురా .... --2--
హరే రామ, హరే రామ, హరే రామ యనరా
హరే రామ, హరే రామ, హరే రామ యనరా
హరే రామ, హరే రామ, హరే రామ యనరా
హరే రామ, హరే రామ, హరే రామ యనరా
హరే రామ యనరా, హరియించును పాపమురా --2-- -- మానవుడా --
చరణం: 2
నాది నాది యన్న మూఢ తత్వము విడనాడరా
ఎంచి చూడ జగతిలో ఏది నీది కాదురా
హరే రామ, హరే రామ, హరే రామ యనరా
హరే రామ, హరే రామ, హరే రామ యనరా
హరే రామ యనరా, హరియించును పాపమురా --2-- -- మానవుడా --హరే రామ, హరే రామ, హరే రామ యనరా
చరణం : 3
ఆలు, బిడ్డలు, అన్నదమ్ములేవరు వెంట రారురా --2--
వదల లేక వచ్చినా వల్లకాటి వరకేరా --2--
హరే రామ, హరే రామ, హరే రామ యనరా
హరే రామ, హరే రామ, హరే రామ యనరా
హరే రామ యనరా, హరియించును పాపమురా --2-- -- మానవుడా --హరే రామ, హరే రామ, హరే రామ యనరా
maanavudaa aa aa.... aa aa .....
maanavudaa mamatha veedaraa....
mamatha veedi raama naama smaraNacheyaraa... --2--
charanam: 1
raama naama smaraNa chetha, aatma sukhamu nondaraa --2--
aatma sukhamu kanna minna, anyamemi leduraa .... --2--
hare rama, hare rama, hare rama yanaraa,
hare rama, hare rama, hare rama yanaraa
hare rama, hare rama, hare rama yanaraa
hare raama yanara hariyinchunu paapamuraa --2-- -- maanavudaa--
charanam: 2
nadi nadi yanna mooda tatvamu vidanaadaraa
enchi chuda jagathi lona yedhi needi kaduraa
charanam: 3

aalu, biddalu, annadammulevaru venta raaruraa --2--
vadala leka vacchinaa vallakaati varakeraa --2--
hare rama, hare rama, hare rama yanaraa,
hare rama, hare rama, hare rama yanaraa
hare rama, hare rama, hare rama yanaraa
hare raama yanara hariyinchunu paapamuraa --2-- -- maanavudaa--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి