ఏడుకొండలవాడ వెంకట రమణయ్య
వడ్డీ కాసులవాడ నీకు వందనమయ్య -- ఏడుకొండలవాడ --
చరణం : 1
ఏనాడు కనలేని నీ దివ్యరూపము --2--
ఎదుకొండలనేక్కి నేకంటి కనులారా -- ఏడుకొండలవాడ --
చరణం :2
జగతిలో విలువైన సిరిసంపదలులేవా --2--
నిగనిగలాడేటి నీలాలు నీకెలా -- ఏడుకొండలవాడ --
IN ENGLISH:
edukondalavaada venkata ramanayyaa
vaddi kaasulavaada neeku vandamayyaa -- edukondalavaada--
charanam: 1
enaadu kanaleni nee divyaroopamu --2--
edukondalanekki nekanti kanulaaraa -- edukondalavaada--
charanam:2
jagathilo viluvaina sirisampadalulevaa --2--
niganigalaadeti neelaala neekelaa -- edukondalavaada--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి