వందనం వందనం గిరినందిని ప్రియ నందనా
వందనం వందనం మునిబ్రింద హృదయశ్చందన
వందనం కరివదన కరుణ సదన నీ పద
కమలములకిదే వందనం -- 2-- -- వందనం --
చరణం : 1
వెన్నెలవలె, వెన్నెలేలవలె, క్రోన్ననలవలె మెత్తనిది నీ మది
దాతవని, శుభ దాతవని మా
బ్రతుకులేలే నేతవని విని వందనం --2-- -- వందనం --
చరణం : 2
అమ్మకాడ సౌభాగ్యమడిగి , అయ్యకాడ ఐశ్వర్యమడిగి
నెయ్యమున నీ చరణదాసుల
కేశవా దేవాదిదేవ --2-- -- వందనం --
vandanam vandanam girinandini priya nandanaa
vandanam vandanam munibrinda hrudayashchandana
vandanam karivadana karuNa sadana nee pada,
kamalamulakide vandanam -- 2-- -- vandanam--
charanam: 1
vennelavale, vennelelavale, kronnanalavale mettanidi nee madi
daathavani, shubha daathavani maa
bratukulele nethavani vini vandanam --2-- -- vandanam--
charanam: 2
ammakaada sowbhagyamadigi, ayyakaada aishwaryamadigi
neyyamuna nee charaNadaasula
keshavaa devaadideva --2-- -- vandanam--
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి