4, ఆగస్టు 2011, గురువారం

జయగణనాయక వినాయకా

జయగణనాయక వినాయకా 
వినతిని వినుము శుభాదాయకా 
జయ పార్వతి తనయా జయ విజ్ఞరాజా  -- జయ --

చరణం: 1
మూషిక వాహనా ముల్లోక పూజిత 
విగ్నాలు తొలగించు విజయ ప్రదాత  --మూషిక  --
ఆర్తజన రక్షక భక్తజన పాలా 
దీనబాంధవా కరుణ - దీవించి మమ్మేలు      -- జయ --
చరణం: 2
ఏ దేవుని  వేడినా - ఏ పూజలు చేసినా 
ఏ నోములు చేసినా - ఏమని వేడినా    -- ఏ దేవుని --
శుభములనోసగే - విగ్నరాజు నీవని 
ముందుగ నిన్నే - పూజింతుమయ్య  -- జయ --

చరణం: 3
గణముల నాయకా  - నీ మహిమను ఏరుగకు 
త్రిముఖుడునీతో  - పందెము కట్టగా    -- గణ --
సర్వ ధర్మములు - త్రుటిలో తెలిపి 
త్రిముఖుని గెలిచినా - బుద్దిశాలివి      -- జయ --

IN ENGLISH

jayagaNanaayaka vinaayakaa
vinathini vinumu shubhadaayakaa
jaya parvathi tanayaa jaya vigna raajaa      -- jaya--

charanam: 1
mooshika vaahanaa mulloka pujitha
vignaalu tholaginchu vijaya pradaata --moo--
aarthajana rakshaka bhakthajana paalaa
deenabaandhava karuNa - deevinchi mammelu      -- jaya --

charanam: 2
e devuni vedinaa - e poojalu chesinaa
e nomulu chesinaa - emani vedinaa   -- e devuni --
shubhamulanosage - vignaraaju neevani
munduga ninne - poojinthumayya -- jaya--

charanam: 3
gaNamula naayakaa - nee mahimanerugaku
trimukhudaneetho - pandemu kattaga   -- gaNa--
sarva dharmamulu - trutilo telipi
trimukhuni gelichina - buddishaalivi     -- jaya --

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

LinkWithin

Related Posts with Thumbnails