అమితానందం పరమానందం అయ్యప్పా
నీ రూపము చుసిన పాపం తొలగును అయ్యప్పా
అయ్యప్పా .....స్వామి, అయ్యప్ప ........
అయ్యప్ప ..... శరణం, అయ్యప్ప ..... -- అమితానందం --
చరణం : 1
పుట్టుట పంబా తీరం ...... హో హో
పెరుగుట పందల రాజ్యం --2--
కంటమందు మణిహారం, మనికంట నీ నామం --2--
అయ్యప్పా .....స్వామి, అయ్యప్ప ........
అయ్యప్ప ..... శరణం, అయ్యప్ప ..... -- అమితానందం --
చరణం : 2
హరియే మోహిని రూపం, హో హో .....
హరయే మోహన రూపం --2--
హరిహరాదుల సంభవమే, అయ్యప్పా అవతారం --2--
అయ్యప్పా .....స్వామి, అయ్యప్ప ........
అయ్యప్ప ..... శరణం, అయ్యప్ప ..... -- అమితానందం --
IN ENGLISH:
amithanandam paramaanandam ayyappaa
nee roopamu chusina paapam tolagunu ayyappaa
ayyapaa.....swamy, ayyappa........
ayyappa..... saranam, ayyappa..... -- amithanandam--
charanam: 1
puttuta pambaa teeram ...... ho ho
peruguta pamdala raajyam --2--
kantamandu manihaaram, manikanta nee naamam --2--
ayyapaa.....swamy, ayyappa........
ayyappa..... saranam, ayyappa..... -- amithanandam--
charanam: 2
hariye mohini roopam, ho ho.....
haraye mohana roopam --2--
hariharaadula sambhavame, ayyapaa avataaram --2--
ayyapaa.....swamy, ayyappa........
ayyappa..... saranam, ayyappa..... -- amithanandam--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి