కేశవా నారాయణా ..... మాధవా మము బ్రోవరా ..
కేశవా నారాయణా ..... ఆ ఆ ఆ
చరణం :1
పాల సంద్రమును తరచేది వేళ --2--
మందరగిరినే మూపున మోసావు --2--
నన్ను బ్రోవగా భారమైతినా --2--
కావగా రావేల శ్రీవేణుగోపాలా -- కేశవా --
చరణం : 2
కృష్ణా యనగానే వలువల నొసగి --2--
ద్రౌపథి మానము కాపాడినావు
మాధవా అని ఎలుగెత్తి వేడగా --2--
ద్రౌపథి మానము కాపాడినావు
మాధవా అని ఎలుగెత్తి వేడగా --2--
కావగా రాలేదా కరిరాజు నానాడు -- కేశవా --
చరణం : 3
గోవర్ధనగిరి గీతన నిలిపి --2--
గోకుల వేలల్లర కాపాడినావు --2--
నన్ను బ్రోవగా భారమైతినా --2--
కావగా రావేల శ్రీవేణుగోపాలా -- కేశవా--
IN ENGLISH:
keshavaa narayanaa ..... madhavaa mamu brovaraa..
keshavaa narayanaa..... aa aa aa
charanam:1
paala sandramunu tarachedi veLa --2--
mandaragirine moopuna mosaavu --2--
nannu brovagaa bhaaramaithinaa --2--
kaavaga raavela sreevenugopaalaa -- keshavaa--
charanam: 2
krishnaa yanagaane valuvala nosagi --2--
draupathi maanamu kaapaadinaavu
maadhavaayani elugethi vedagaa --2--
kaavaga raleda kariraju naanaadu -- keshavaa--
charanam: 3
govardhanagiri geetana nilipi --2--
gokula velallara kaapaadinaavu --2--
nannu brovagaa bhaaramaithinaa --2--
kaavaga raavela sreevenugopaala -- keshavaa--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి