25, ఆగస్టు 2009, మంగళవారం

వైకుంఠమందు వెలసిన ఓ శ్రీ మహాలక్ష్మీ

పల్లవి
వైకుంఠమందు వెలసిన ఓ శ్రీ మహాలక్ష్మీ
నీ భక్తులను కనికరించ రావేమమ్మ --వైకుంఠమందు --

చరణం : 1
శేషశయ్య పై నువ్వు వెలసి వున్నావు, నీ పతి సేవలో నీవు ఎపుడు మునిగి వున్నావు --౨--
ఈ గతిలేని పేదల మొర లలించమ్మ ,
ఏ గతి ఐనా మమ్మెపుడు ఏలు కోవమ్మ -- వైకుంఠమందు --

చరణం : 2
కలిగున్నవారి లోగిలిలో నీవు వున్నావు, ఈ కలిలోన ఆకలితో మేము వున్నాము --౨--
కలకాలం మా కొరతలు తీర్చవేమమ్మ ,
ఈ కలియుగ మానవునికి మోక్షమియమ్మ -- వైకుంఠమందు--

IN ENGLISH:
Pallavi
Vaikuntamandhu velasina oh sri mahalakshmi
Nee bhagtulanu kanikarincha ravemamma Vaikuntam
Charanam: 1
Shesha shayya payi nuvvu velasi vunnavu, Nee pati sevalo neevu epudu munigi vunnavu 2
Ee gatileni pedala mora lalinchamma,
Ey gati aina mammepudu elu kovamma Vaikuntam
Charanam: 2
Kaligunna vari logililo neevu vunnavu, ee kalilona aakalitho memu vunnamu, 2
Kalakaalam maa koratalu teerchavemamma,
Ee kaliyuga maanavuniki moksham meeyamma Vaikuntam

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

LinkWithin

Related Posts with Thumbnails