అమ్మవారికి కావలసినవి, నైవేద్యం పెట్టవలసినవి
వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం లో పౌర్ణిమ కు ముందు వోచే శుక్రవారం రోజు చేస్తారు. ఒక వేళ ఆ రోజు కుదరకుంటే, శ్రవణ మాసం లో ఎ శుక్రవారం ఐనా చేసుకోవొచ్చు. వరలక్ష్మి శుక్రవారం రోజు వరలక్ష్మి అని అమ్మవారిని కొలిచి, పూజ చేసుకుంటారు. చాలా రకముల పద్దతులలో చేసుకోవోచ్చు . నేను ఇక్కడ నేను చేసుకునే పద్దతిని రాయబోతున్నాను.
వరలక్ష్మి ని ఒక కలశం మీద స్థాపించాలి. ఆ అమ్మవారికి మీ శక్తి కొలది అలంకరించాలి.
కలశానికి కావలసిన వస్తువులు
అమ్మవారిని ఆలన్కరించాటానికి కావలసినవి
కొబ్బరి కాయ
ఒక చెంబు లేదా కలశం
కొన్ని బియ్యం (కలశం లో వేయటానికి)
చిన్న బంగారపు వస్తువు లేదా నాణం
చిన్న వెండి వస్తువు లేక నాణం
చిన్న పగడం తో చేసిన వస్తువు లేక పూసా
పువ్వులు అమ్మవారిని అలంకరించటానికి
ముత్తిదువలకు కాళ్ళకు పసుపు రాయాలి
ముత్తిదువలకు కాళ్ళకు పసుపు రాయాలి
వరలక్ష్మి వ్రతం రోజున ముత్తిడువాలకు భోజన పళ్ళం
ముతైదువలకు ఇచ్చే నోములు
More information to come.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి