సాకి
నీ పదమంటిన పాదుకలు, మము ఆదుకునే ఈ జగమేలు,
నీ..... పదములే చాలును రామా, నీ పదదులులే పదివేలు --౨--
నీ పదములే చాలును రామా ఆఆ …
చరణం: ౧
కోవెల లోనికి రాలేను, నువ్వు కోరిన కానుక తేలేను, --౨--
నిను కానక నిమిషం మనలేము, నువ్వు కనబడితే నే కనలేను --౨-- -- నీ పదములే --
చరణం: ౨
నీ దయ గౌతమి, గంగా రామయ, నీ దాసులు మును గంగ, --౨--
నా బ్రతుకొక నావ, దానిని నడిపే తండ్రివి నీవా --౨-- -- నీ పదములే --
నీ పదములే చాలును రామా, నీ పదదులులే పదివేలు
IN ENGLISH
Saaki
Nee padamantina paadukalu, mamu aadukune ee jagameelu,
Nee padamule chalunu raama, nee padhadhulule padivelu --2--
Nee padamule chalunu raama aaa…
Charanam: 1
Kovelela loniki raalenu, nuvvu korina kaanuka telenu uu, --2--
Ninu kaanaka nimisham manalemu, nuvvu kanapadithe ne kanalenu --2-- -- Nee padamule --
Charanam: 2
Nee daya gautami, gangaa raamaya, Nee daasulu munu ganga, --2--
Naa bratukoka naava aa, Daanini nadipe tandrivi neeva --2-- -- Nee padamule --
Nee padamule chalunu raama, nee padhadhulule padivelu
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి