This song is from Movie : Ramalayam
సాకి
జగదభి రామ రఘుకుల సోమా,
శరణము నీయవయ, మా పై కరుణను చుపవయ --౨--
చరణం: ౧
ఒకటే బాణం, ఒకటే మాట, ఒకటే సతియని చాటితి వయ్య, --౨--
హరు విల్లు విరచి, మురిపించి సీతను --౨--
పరిణయం ఆడిన కళ్యాణ రామ,
శరణము నీయవయ, రామ, కరుణను చుపవయ -- జగదభి --
చరణం: ౨
కౌషిక యాగము , కాచితివయ్యా, రాతిని నటిగా జేసితివయ్యా --౨--
కుజనులననిచి, సుజనుల బ్రోచిన, --౨--
ఆదర్శ మూర్తివి, నీవయ్య….
శరణము నీయవయ, రామ, కరుణను చుపవయ -- జగదభి --
చరణం: ౩
కానలకేగి, కాంతను బాసి, ఎంతో వేదన చెందితివయ్య --౨--
అంతేలేని చిన్తలనేన్నో --౨--
ఎంతగా వోర్చావు రామయ్య..
శరణము నీయవయ, రామ, కరుణను చుపవయ -- జగదభి --
జయ జయ రాం, జానకి రాం (౨)
పావన నాం, మేఘ శ్యాం (౨)
జయ జయ రాం, జానకి రాం (౨)
IN ENGLISH
Saaki
Jagadabhi raama raghukula soma,
saranamu neeyavaya, Maa pai karunanu chupavaya --2--
Charanam: 1
Okate baanam, okate maata, Okate satiyani chaatithi vayya, --2--
Haru villu virachi, muripinchi seethanu --2--
Parinayam aadina kalyana raama
saranamu neeyavaya, raama, karunanu chupavaya -- Jagadabhi --
Charanam: 2
Kaushika yaagamu, kaachithivayya, Raatini natiga jesitivayya --2--
Kujanulananichi, sujanula brochina, --2--
Aadarsha murthivi, neevayya….
saranamu neeyavaya, raama, karunanu chupavaya -- Jagadabhi --
Charanam: 3
Kaanalakegi, kanthanu baasi, Entho vedana chendithivayya --2--
Antheleni chinthalanenno --2--
Enthaga vorchavu ramayya..
saranamu neeyavaya, raama, karunanu chupavaya -- Jagadabhi --
Jaya Jaya raam, Janaki raam (2)
Paavana naam, megha shyam (2)
Jaya Jaya raam, Janaki raam (2)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి