సాకి
శివుని మెడలో నాగరాజా, చిన్ని పార్వతి పిలిచెను దేవా --౨--
దేవి పలుకు ఆలకించరా, శివ నాగరాజా,
తల్లి పలుకు విన్నవించరా -- శివుని --
చరణం: ౧
కంచిలో కామాక్షి పిలిచే, మథురలో మీనాక్షి పిలిచే --౨--
శారదాంబ నిన్నే పిలిచింది, శివ నాగరాజా
శారదాంబ నిన్నే పిలిచింది -- శివుని --
చరణం: ౨
బంగరు గిన్నెలో నాగరాజా, పాలు తెచ్చెను పార్వతి దేవి --౨--
దేవి పలుకు ఆలకించరా, శివ నాగరాజా
తల్లి పలుకు విన్నవించరా -- శివుని --
IN ENGLISH - Shivuni medalo nagaraja
Saaki
Shivuni medalo nagaraja, chinni parvathi pilichenu deva --2--
devi paluku aalakinchara,
shiva nagaraja talli paluku vinnavinchara -- Shivuni --
Charanam: 1
Kanchilo kamakshi piliche, mathuralo meenakshi piliche --2--
Sharadamba ninne pilichindi, shiva nagaraja
Sharadamba ninne pilichindi -- Shivuni --
Charanam: 2
Bangaru ginnelo nagaraja, paalu techenu parvati devi --2--
Devi paluku aalakinchara, shiva nagaraja
Talli paluku vinnavinchara -- Shivuni --

Shivuni medalo nagaraja,looking for mp3 formatt please help me.
రిప్లయితొలగించండిShivuni medalo nagaraja, looking for mp3 formatt please help me ..
రిప్లయితొలగించండిTanks for lyrics
రిప్లయితొలగించండి