26, ఆగస్టు 2009, బుధవారం

మధురా భాషిని మంజుల రూపిణి

పల్లవి
మధురా భాషిని మంజుల రూపిణి, అంబర వేణి వీణాపాణి --౨--
చరణం: ౧
కాపాడగదె కమలజు రాణి, కరుణింప గదే జ్ఞానతరంగిని --౨--
సాహిత్యము నీ సుందర రూపము, సంగీతము నీ సుందర హాసము --౨--
అజ్ఞాన అంధ వినాశ కారిణి, ఆదరింపు మము రిపు సంహారిణి -- మధుర భాషిని --
చరణం: ౨
ఓంకారము నీ నాద స్వరూపము, హ్రీంకారము నీ శక్తి స్వరూపము --౨--
పంకజ నాభుని కోడలా మము, పాలింపగదే పరమపు రాణి, --౨--
వాణి నీ పారాణి పాదముల, ప్రణవిల్లెదవొ వాణి రూపమది, --౨--
వీణను మీటుతూ చిరు నగవులతో, వెంచేయ గదే వేద సరస్వతి -- మధుర భాషిని --

IN ENGLISH: Madhuraa bhaashini
Pallavi
Madhura bhashini manjula roopini,
ambara veni veenapani --2--
Charanam: 1
Kaapaadagade kamalaju raaNi, Karunimpa gade gnanatarangiNi --2--
Saahityamu nee sundara roopamu, Sangeethamu nee sundara haasamu --2--
Agnaana andha vinasha kaarini, Aadarimpu mamu ripu samhaarini -- Madhura bhashini --
Charanam: 2
Omkaaramu nee naada swaroopamu, hreemkaaramu nee shakthi swaroopamu --2--
Pankaja naabhuni kodalaa mamu, Paalimpade paramapu raani, --2--
Vaani nee paaraani paadamula, Pranavilledavo vaani roopamadi, --2--
Veenanu meetuthu chiru nagavulatho, Vencheyagade veda saraswathi -- Madhura bhashini --

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

LinkWithin

Related Posts with Thumbnails