25, ఆగస్టు 2009, మంగళవారం

రఘురాముని భక్తుడవై నీవు


The tune of this song should be sung as the hindi song
"Is pyaari pyaari surat ko kisiki nazar na lage Chasme badoor "

పల్లవి
రఘురాముని భక్తుడవై నీవు రమాయని రచియించిన ఆంజనేయ,
శ్రీ రాముని భక్తుడవై నీవు రమాయని రచియించిన వాయుపుత్ర

చరణం: 1రామాయనెడి నామముతో రాముని మదిలో దాచితివీ --౨--,
భవబంధములను బాపెడు నామము భక్తులకు ఇలనేర్పితివి --రఘురాముని --

చరణం : 2ఎంతో శ్రమయగు సంజీవిన్, అవలీలగా అందించితివీ --౨--,
వానర సైన్యము, తోటి నీవు వారధిని దాటించితివీ .. --రఘు రాముని--

చరణం : 3సప్త సముద్రములను దాటి, రావణ లంకకు యేతెంచి --౨--
సీతను గాంచి, లంకను గాల్చి, రా....ములకు వార్తను తేచి --రఘు రాముని--

రఘురాముని భక్తుడవై నీవు రమాయని రచియించిన ఆంజనేయ,
శ్రీ రాముని భక్తుడవై నీవు రమాయని రచియించిన వాయుపుత్ర

IN ENGLISH:
Raghu Ramuni bhaktudavai neevu

Pallavi
Raghu amuni bhaktudavai neevu Ramayani rachiyinchina aanjaneya,
Sri Ramuni bhaktudavai neevu Ramayani rachiyinchina vaayuputra

Charanam: 1
Raaama anedi naamamu tho raamuni madilo daachitivi --2--,
Bhava bandamulanu baaapedu naamamu bhaktulaku ila nerpitivi --Raghu Raamuni--

Charanam: 2
Entho sramayagu sanjeevin, avaleelaga andinchitivi --2--,
Vaanara sainyamu, thoti neevu vaaradhini daatinchitivee.. --Raghu Raamuni--

Charanam: 3
Saptha samudramulanu daati, raavana lankaku ey tenchi --2--
Seethanu gaanchi, lankanu gaalchi, raaamulaku vaarthanu techi --Raghu Raamuni--

Raghu amuni bhaktudavai neevu Ramayani rachiyinchina aanjaneya Sri Ramuni bhaktudavai neevu Ramayani rachiyinchina vaayuputra

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

LinkWithin

Related Posts with Thumbnails